// // Poonam Kaur: ఎలారా.. ఇంత అందాన్ని గురూజీ పక్కన పెట్టాడు -->
E-Paper
Advertisement

Poonam Kaur: ఎలారా.. ఇంత అందాన్ని గురూజీ పక్కన పెట్టాడు

Poonam Kaur: ఎలారా.. ఇంత అందాన్ని గురూజీ పక్కన పెట్టాడు
Advertisement

Poonam Kaur: అందాల ముద్దుగుమ్మ పూనమ్ కౌర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  సినిమాల కంటే  కూడా వివాదాల ద్వారానే ఆమె ఎక్కువ పేరు తెచ్చుకుంది.

Advertisement

మాయాజాలం అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది పూనమ్ కౌర్.  కలువ రేకులాంటి కళ్ళు, పొడువైన జుట్టు, పాలనురగలాంటి ఛాయతో  తెలుగు కుర్రకారును తన మొదటి సినిమాతోనే ఫిదా చేసింది.

Advertisement

మాయాజాలం తరువాత ఈ చిన్నది పలు సినిమాలు చేసినా అవి అంతగా గుర్తింపు తెచ్చుకోలేదు. హీరోయిన్ గానే కాకుండా  హీరోకు చెల్లిగా,  ఫ్రెండ్ గా  నటించి మెప్పించింది.

పూనమ్ కౌర్  సినిమాల  విషయం పక్కన పెడితే.. వివాదాల ద్వారా ఆమె  మరింత ఫేమస్ అయిన విషయం తెల్సిందే. ముఖ్యంగా  త్రివిక్రమ్- పవన్ కళ్యాణ్ తనను మోసం చేసారని ఆమె ఆరోపిస్తూనే వస్తుంది.

పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్  కాంబోలో వచ్చిన జల్సా సినిమాలో పార్వతి మెల్టన్ పాత్రకు ముందుగా పూనమ్ నే అనుకున్నారట. అయితే కొన్ని కారణాల వలన పూనమ్ ను తప్పించి  పార్వతిని తీసుకున్నారట.

ఆ సమయంలోనే  పవన్ తో మాట్లాడనివ్వకుండా త్రివిక్రమ్.. పూనమ్ ను పక్కన పెట్టాడని, దానివలన పూనమ్ కెరీర్ నాశనం అయ్యిందని  టాక్.  ఇక అప్పటినుంచి పూనమ్ చేసిన ఏ సినిమా కుడా అంత సక్సెస్ కాలేదు.

కొన్నేళ్లుగా పూనమ్ సినిమాలకు దూరంగా ఉన్నా  సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటూ  గురూజీని ఒక ఆడేసుకుంటూ ఉంటుంది. ఇక ఆ వివాదాస్పదమైన పోస్టులతో పాటు అప్పుడప్పుడు తన ఫోటోలను కూడా  అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

తాజాగా పూనమ్ .. ఒక అద్భుతమైన ఫోటోషూట్ ను అభిమానులతో పంచుకుంది. వైట్ కలర్ చీర కట్టి మలయాళ ముద్దుగుమ్మలా  రెడీ అయ్యి కనువిందు చేసింది.  ఓనమ్ పండుగ సమయంలో మలయాళీ ముద్దుగుమ్మలు రెడీ అయినట్లు పూనమ్ రెడీ అయ్యింది.

స్లీవ్  లెస్ బ్లౌజ్.. ముక్కుకు ముక్కుపుడక.. నుదిటిన విభూతి పెట్టుకొని.. పూనమ్ ఎంతో అందంగా.. కాదు కాదు.. మాటల్లో కూడా వర్ణించలేని సొగసుతో కుర్రకారును పిచ్చెక్కిస్తుంది. ఇక ఇంత అందాన్ని చూసిన అభిమానులు.. ఎలా గురించి ఇంత అందాన్ని పక్కన పెట్టావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×