// //
Neha Shetty : ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన బ్యూటీ నేహా శెట్టి

డీజే టిల్లు మూవీతో నటనతో పాటు తన అందచందాలతో ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టేసిందీ బ్యూటీ

తాజాగా కిరణ్ అబ్బవరం నటించిన రూల్స్ రంజన్ సినిమాతో ఆకట్టుకుందీ భామ
