E-Paper
Advertisement

OTT Movie : ఏడుగురు బాయ్ ఫ్రెండ్స్‌తో ఏంది భయ్యా ఆ అరాచకం… అలాంటి సీన్లున్న సినిమానే

OTT Movie : ఏడుగురు బాయ్ ఫ్రెండ్స్‌తో ఏంది భయ్యా ఆ అరాచకం… అలాంటి సీన్లున్న సినిమానే
Advertisement

OTT Movie : ‘స్నో వైట్’ అనే పేరు వింటేనే మీకు డిస్నీ పాతికేళ్ల కథ గుర్తొస్తుంది కదా? ఇది అది కాదు, ఇది అ*డల్ట్ వెర్షన్ ‘White as Snow’. ఫుల్ రొమాంటిక్, కామెడీ మిక్స్ చేసిన ఫ్రెంచ్ మూవీ. రొమాంటిక్ మూవీ లవర్స్ బాగా ఎంజాయ్ చేసే సినిమా ఇది. సినిమా మొత్తం అవే సీన్లతో హాట్ హాట్ గా ఉంటుంది. ఇది ఒక అమ్మాయి ఏడుగురు బాయ్ ఫ్రెండ్స్ తో రొమాన్స్ చేస్తూ, తన సవతి తల్లిపై రివేంజ్ తీర్చుకునే కథ. ఈ సినిమా ఫ్రాన్స్‌లో థియేటర్లలో సూపర్ హిట్ అయింది. ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో కూడా దీనికి మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఈ సినిమాని ఒంటరిగా చూడటం మంచిది. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

2019లో వచ్చిన ఈ ‘స్నో వైట్’ అనే సినిమాని ఆన్నే ఫోన్ టైన్ డైరెక్ట్ చేశారు. ఇందులో ఇజబెల్ హుప్పర్ట్ (స్టెప్ మదర్), లూ ద లాజ్ (క్లైర్ అనే స్నో వైట్ హీరోయిన్) మెయిన్ రోల్స్‌లో ఉన్నారు. 112 నిమిషాల రన్ టైమ్ తో ఐయండిబిలో 5.3/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం Aరేటింగ్ తో.Amazon Prime Videoలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

క్లైర్ అనే సూపర్ అందగత్తె ఒక లగ్జరీ హోటల్‌లో పని చేస్తుంటుంది. ఆమె స్టెప్ మదర్ ఆమె అందానికి అసూయపడి “ఈ అమ్మాయి నాకంటే అందంగా ఉంది” అని పిచ్చి పట్టేస్తుంది. ఒక రోజు స్టెప్ మదర్ ఆమెని చంపించడానికి ఒక గూండాని పంపిస్తుంది. క్లైర్ అక్కడి నుంచి పారిపోయి ఒక చిన్న ఊరిలో దాక్కుంటుంది. అక్కడ ఏడుగురు హాట్ అబ్బాయిలు ఆమెని కాపాడుతారు. మొదట క్లైర్ భయపడుతుంది కానీ తర్వాత తన అందాన్ని పూర్తిగా డిస్కవర్ చేసుకుంటుంది. ఏడుగురు అబ్బాయిలతో ఒక్కొక్కళ్లతో రొమాన్స్ చేస్తుంది. ఆ తరువాత స్టెప్ మదర్‌ మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఒక బ్యూటిఫుల్ ప్లాన్ వేస్తుంది.

Read Also : ఆడపిల్లలంటే పడి చచ్చే సైకో… డార్జిలింగ్‌లో పూడ్చి పెట్టే సీక్రెట్స్… క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్

Advertisement

చివర్లో క్లైర్ పూర్తిగా మారిపోతుంది. ఇప్పుడు ఆమె బలహీన అమ్మాయి కాదు. ఏడుగురు బాయ్ ఫ్రెండ్స్ ఉన్న ఒక బలమైన అమ్మాయి. ఒక సెక్సీ డేంజరస్ వుమన్. స్టెప్ మదర్ రివెంజ్ తీర్చుకోవడానికి వచ్చినప్పుడు క్లైర్ ఆ ఏడుగురు అబ్బాయిలతో కలిసి వచ్చి ఆమెకు షాక్ ఇస్తుంది. చివరగా ఎవరు గెలుస్తారు? స్టెప్ మదర్ చచ్చిపోతుందా ? లేక క్లైర్ ఆమెని మానసికంగా డిస్ట్రాయ్ చేస్తుందా? లాస్ట్ 10 నిమిషాలు ఫుల్ ట్విస్ట్. చూస్తే అమ్మో ఇదేనా స్నో వైట్? అని నోరు తెరిచేస్తారు.

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×