E-Paper
Advertisement

OTT Movie : పార్టనర్స్ ను మార్చుకునే రెండు జంటలు… ఈ బో*ల్డ్ మూవీ అరాచకం భయ్యా

OTT Movie : పార్టనర్స్ ను మార్చుకునే రెండు జంటలు… ఈ బో*ల్డ్ మూవీ అరాచకం భయ్యా
Advertisement

OTT Movie ; ప్రేమ అనే పదానికి అర్థం కూడా తెలియకుండా ప్రేమించడం మొదలు పెడతారు కొంతమంది ప్రేమికులు. ఒక అబ్బాయి అమ్మాయిని, ఒక అమ్మాయి మరో అబ్బాయిని ఆమరే కర్షణతోనో లేదా ఇతర కారణాల వల్లనో ప్రేమించడం మొదలు పెడతారు. ఈ ప్రేమలో కొన్ని స్టోరీలు నిజాయితీగా, ఉంటే మరికొన్ని స్టోరీలు మోసంతో ఎండ్ అవుతుంటాయి. ప్రేమ పేరుతో ఒకరిని ఒకరు మోసం చేసుకుంటూ ఉంటారు. వయసుతో సంబంధం లేకుండా ప్రేమ అనే పదం అడ్డం పెట్టుకొని కొంతమంది దారుణంగా మోసం చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మోసపోయిన వారు చాలా డిప్రెషన్ గురి అవ్వటము లేదా సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ప్రేమ పేరుతో జరిగే దారుణమైన మోసాలను అద్భుతంగా రూపొందించాడు ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా దర్శకుడు. ఒకవైపు ప్రేమిస్తూనే మరోవైపు మోసం చేసే ఈ క్రేజీ థ్రిల్లర్ మూవీ ఏ ఓటీటీలో ఉందో ఓ లుక్కేద్దాం పదండి.

రెండు దశాబ్దాల క్రితమే ఇంత అరాచకమా?
ప్రేమించాలంటేనే భయం వేసే ఇటువంటి మోసాలను రెండు దశాబ్దాల క్రితమే కళ్లకు కట్టినట్టు చూపించారు ఈ సినిమా ద్వారా మేకర్స్. ఇటువంటి రిలేషన్స్ లో తమ స్వలాభం కోసం ఎదుటి వారిని తమ మాటలతో, అందాలతో ఆకర్షించి, వారి నుంచి అనుకున్నది రాబట్టిన తర్వాత దారుణంగా మోసం చేస్తారు. ఈ సినిమా కూడా అలాంటిదే. వారు చేసే మోసాలను చూస్తే ప్రేక్షకులకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇక ఇందులో అమ్మాయిలు అందాన్ని ఎరగా వేయడం వంటి సీన్స్ కూడా ఉంటాయి కాబట్టి బో*ల్డ్ కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ మూవీ చూస్తే మోసం అంటే ఇలా కూడా ఉంటుందా ? అని ఆలోచనలో పడతారు సినిమా ప్రేమికులు. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు మరేమిటో కాదు ‘క్లోజర్’ (Closer).

Advertisement

కథలోకి వెళ్తే…
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమాలో ఇద్దరమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటారు. అయితే ఆ రెండు జంటలు తమ పార్టనర్స్ ను మార్చుకోవడంతో సమస్య మొదలవుతుంది. ఆ తరువాత వారి నిజ స్వరూపం బయట పడుతుంది. ప్రాణంగా ప్రేమించుకున్న రెండు జంటలు ఒకరినొకరు దారుణంగా మోసం చేసుకుని, నిజస్వరూపాలు బయటపడ్డ టైమ్ లో వారు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు? మోసం ఎందుకు చేశారు? ఎవరిని ఎవరు మోసం చేశారు? అనే విషయాలు తెలియాలంటే క్లోజర్ మూవీని తప్పక చూడాల్సిందే. ఈ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం ఫ్లిక్సర్ అనే వెబ్సైట్లో స్ట్రీమింగ్ అవుతోంది. బో*ల్డ్ కంటెంట్ కావలసినంత ఉండడమే కాదు అన్ ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ లు కూడా ఉండటంతో ప్రేక్షకులను బాగా ఈ సినిమా బాగా ఆకట్టుకుంటుంది. అందులోనూ ప్రేమలో ఉన్నవారు, ప్రేమించాలి అనుకున్న వారు ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూస్తే ఓ చక్కటి సందేశాన్ని, ప్రేమ పేరుతో జరిగే మోసాల పట్ల అవగాహనను పెంచుకోవచ్చు. క్లోజర్ (Closer) మూవీ ప్రేమికులకు చక్కటి సందేశాత్మక చిత్రం. కాబట్టి ఈ మూవీపై సరదాగా ఓసారి కన్నెయ్యండి.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×