E-Paper
Advertisement

OTT Movie : కోరిక తీరే దారి లేక ఊహల్లోనే ఆ పని… మగాడు దొరక్క విల విల లాడే అమ్మాయి

OTT Movie : కోరిక తీరే దారి లేక ఊహల్లోనే ఆ పని…  మగాడు దొరక్క విల విల లాడే అమ్మాయి
Advertisement

OTT Movie : వయసులో వున్నప్పుడు వచ్చే ఫీలింగ్స్ ను కంట్రోల్ చేసుకోలేక పోతే, వచ్చే సమస్యలు కూడా దారుణం గా ఉంటాయి. అయితే మనం ఇప్పుడు చెప్పుకోబోయే మూవీలో ఒక అమ్మాయికి హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ వల్ల కోరికలను కంట్రోల్ చేసుకోలేక పోతుంది. ఆ తరువాత ఆమె సమాజంలో చాలా ఇబ్బందులను ఎదుర్కుంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ?ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే …

Dailymotion లో స్ట్రీమింగ్

Advertisement

2011లో విడుదలైన ఈ నార్వేజియన్ రొమాంటిక్ కామెడీ మూవీ పేరు ‘టర్న్ మీ ఆన్’ (Turn Me on). దీనిని జాన్ ఆండ్రియాస్ ఆండర్సన్ రచించి, దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఒక చిన్న పట్టణంలో యుక్తవయసులో ఉన్న అమ్మాయి ఆల్మా జీవితం చుట్టూ తిరుగుతుంది. ఆమె వయసులో ఉండటంతో పాటు హార్మోన్ ప్రభావం వల్ల కోరికలు ఎక్కువగా ఉంటాయి. ఈ రొమాంటిక్ మూవీ Dailymotion లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళితే ..

Advertisement

ఆల్మా అనే 15 ఏళ్ల అమ్మాయి నార్వేలోని ఒక చిన్న గ్రామంలో నివసిస్తుంది. ఆమె ఎక్కువగా లైంగిక ఆలోచనలు, ఫాంటసీలతో మునిగిపోయి ఉంటుంది. ఊహల్లో ఎక్కువగా ఊహించు కుంటూ కోరికను తీర్చుకుంటూ ఉంటుంది. ఆమెకు బాయ్ ఫ్రెండ్ లేకపోవడంతో, ఫోన్ సెక్స్ లైన్‌ లకు కాల్ చేస్తూ వాళ్ళతో రొమాంటిక్ మాటలు మాట్లాడుతూ ఉంటుంది. ఆమె జీవితం అలా కోరికను తీర్చుకుంటూ గడుపుతుంది. ఒక రోజు ఆర్తర్ అనే తెలిసిన వ్యక్తి తనకు కనబడతాడు. ఆతడంటే ఆల్మాకి ఇస్టం.  ఒక పార్టీలో ఆమెతో సరసమాడుతాడని కూడా భావిస్తుంది. ఆ సమయంలో అతను బట్టలు లేకుండా నిలచ్చునటాడు. ఎందుకనో రొమాన్స్ చేయడానికి భయపడుతుంది. ఈ విషయం ఆమె బయట చెప్పడంతో, ఆర్తర్ దానిని అందరి ముందు ఖండిస్తాడు.  ఫలితంగా ఆల్మా అక్కడ ఒంటరిగా మారుతుంది. ఆమె స్నేహితులు కూడా ఆమెను విశ్వసించడం మానేస్తారు, ఆమెను విచిత్రమైన అమ్మాయిగా ముద్రవేస్తారు.

ఈ పరిస్థితుల్లో ఆల్మా తన గురించి, తన కోరికల గురించి ఎదుర్కొనే సవాళ్లను ఎదుర్కొంటుంది. ఆమె తల్లి కూడా ఆమె ప్రవర్తనను అర్థం చేసుకోలేకపోతుంది. ఆల్మా ఈ చిన్న పట్టణ జీవితం నుండి బయటపడాలని కలలు కంటుంది. చివరికి, ఆమె తన స్నేహితురాలు సారాతో కలిసి పెద్ద నగరమైన ఓస్లోకు పారిపోవాలని నిర్ణయించుకుంటుంది. అక్కడ ఆమె స్వేచ్ఛగా బ్రతకాలని ఆశిస్తుంది. చివరికి ఆల్మా తన కోరికలను అదుపు చేసుకుంటుందా? మరెవరితో అయినా వాటిని తీర్చుకుంటుందా ? సమాజంలో ఆమె ఎదుర్కున్న సమస్యలు ఏమిటి ? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ‘టర్న్ మీ ఆన్’ (Turn Me on) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి. ఈ సినిమాను ఒంటరిగా చూడటమే మంచిది. బాడిలో వేడి పుట్టించే సీన్స్ ఇందులో ఉంటాయి. ఫామిలీ తో కలసి ఈ మూవీ చూసే విధంగా ఉండదు. మరెందుకు ఆలస్యం రొమాంటిక్ సినిమాలు ఇష్టపడేవాళ్ళు ఈ మూవీ పై ఓ లుక్ వేయండి.

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×