E-Paper
Advertisement

OTT Movies : దసరా స్పెషల్ ట్రీట్.. ఓటీటీలోకి సూపర్ సినిమాలు.. అస్సలు మిస్ అవ్వకండి..

OTT Movies : దసరా స్పెషల్ ట్రీట్.. ఓటీటీలోకి సూపర్ సినిమాలు.. అస్సలు మిస్ అవ్వకండి..
Advertisement

OTT Movies This Week : ప్రతి వారం థియేటర్లలోకి కొత్త సినిమాలు విడుదల ఆవుతుంటాయి.. ఈ వారం ఇంకా దేవర మేనియా కొనసాగుతుంది. కార్తీ సత్యం సుందరం మూవీ, రీసెంట్ గా స్వాగ్ మూవీలు థియేటర్లలో పాజిటివ్ టాక్ ను అందుకున్నాయి. ఈ సినిమాలు ప్రస్తుతం సక్సెస్ టాక్ ను సొంతం చేసుకోవడం మాత్రమే కాదు. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఈ పండుగకు థియేటర్లలో సందడి చేసేందుకు వెట్టైయాన్, సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరో, సుహాస్ జనక అయితే గనక, గోపిచంద్ విశ్వం లాంటి సినిమాలు ఈ దసరాకు సినీ ప్రేక్షకులను అలరించనున్నాయి. ఇక ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీ లోకి సూపర్ హిట్ మూవీస్ సందడి చేస్తున్నాయి.. ఈ వారం కూడా 20 కి పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో శ్రద్ధాకపూర్‌ స్త్రీ-2, అక్షయ్‌కుమార్‌ సర్ఫీరా, సుహాస్ గొర్రెపురాణం, అమలాపాల్ లెవెల్ క్రాస్‌ లాంటి చిత్రాలు కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. మరి ఏయే సినిమా ఓటీటీలో రిలీజ్ కాబోతున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

అమెజాన్ ప్రైమ్ వీడియో..

Advertisement

సిటాడెల్.. డయానా- ‍అక్టోబర్ 10

జియో..

Advertisement

గుటర్‌ గూ (హిందీ)- అక్టోబర్ 11
టీకప్‌ (హాలీవుడ్‌)- అక్టోబర్ 11

యాపిల్ టీవీ ప్లస్..

డిస్‌క్లైమర్- అక్టోబర్ 11

నెట్‌ఫ్లిక్స్‌..

ది మెహండెజ్ బ్రదర్స్(క్రైమ్ డాక్యుమెంటరీ)- అక్టోబర్ 07
యంగ్‌ షెల్డన్‌ (ఇంగ్లిష్ ) అక్టోబరు 8
ఖేల్‌ ఖేల్‌ మే(హిందీ )- అక్టోబర్ 09
స్టార్టింగ్ 5( ఇంగ్లిష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 09
గర్ల్ హాంట్స్‌ బాయ్- అక్టోబర్ 10
మాన్‌స్టర్‌ హై 2 (ఇంగ్లిష్ ) అక్టోబరు 10
ఔటర్ బ్యాంక్స్ సీజన్‌-4 పార్ట్-1(వెబ్ సిరీస్)- అక్టోబర్ 10
టాంబ్ రైడర్: ది లెజెండ్ ఆఫ్ లారా క్రాఫ్ట్(యానిమేటేడ్ సిరీస్)- అక్టోబర్ 10
లోన్‌లి ప్లానెట్- అక్టోబర్ 11
అప్‌ రైజింగ్‌ (కొరియన్‌ సిరీస్‌) -అక్టోబర్ 11
ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ (టాక్‌ షో) -అక్టోబర్ 12

ఈటీవీ విన్‌..

పైలం పిలగా (తెలుగు)- అక్టోబరు 10
తత్వ (తెలుగు) -అక్టోబరు10

సోనీ లివ్..

జై మహేంద్రన్‌ (మలయాళం)-అక్టోబర్ 11
రాత్ జవాన్ హై- (హిందీ వెబ్ సిరీస్)- ‍అక్టోబర్ 11

ఆహా..

లెవెల్ క్రాస్- (మలయాళ )- ‍అక్టోబర్ 11(రూమర్ డేట్)
గొర్రె పురాణం-(తెలుగు )- ‍అక్టోబర్ 11(రూమర్ డేట్)

ఈ వారం మొత్తానికి 21 సినిమాలు ఓటీటీ లో సందడి చేయబోతున్నాయి. అయితే పెద్ద హీరోల సినిమాలు లేకపోయినా ఉన్నంతలో కాస్త ఆకట్టుకున లు స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వస్తున్నాయి. అందులో సుహాస్ గొర్రెపురాణం, అమలాపాల్ లెవెల్ క్రాస్‌ లాంటి చిత్రాలు కాస్తా ఆసక్తిని కలిగిస్తున్నాయి. అలాగే శ్రద్ధాకపూర్‌ స్త్రీ-2, అక్షయ్‌కుమార్‌ సర్ఫీరా, ఖేల్‌ ఖేల్‌ మే వంటి హిందీ మూవీలు కూడా ఓటీటీలోకి వస్తున్నాయి. మరి ఏ సినిమా ఓటీటీలో ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి…

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×