E-Paper
Advertisement

This Week OTT Movies: ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 13 సినిమాలు..

This Week OTT Movies: ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 13 సినిమాలు..
Advertisement

This Week OTT Movies: ప్రతి వారం థియేటర్లలోకి వచ్చే సినిమాలతో పాటుగా.. అటు ఓటీటీలోకి కూడా బోలెడు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.. కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంటున్నాయి. ఇక మరికొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తుంటాయి. ఇటీవల కాలంలో ఓటీటీలోకి వచ్చిన ప్రతి మూవీ కూడా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి.. ప్రతివారం కొత్త సినిమాలు, కొత్త కంటెంట్ ను ఎంజాయ్ చేయవచ్చు. ఫిబ్రవరి నెల ఈ ఏడాది వెరీ స్పెషల్ అనే చెప్పాలి. కొత్త సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి.. ఇక ఓటీటీ లోకి ఈ వీక్ దాదాపు 13 సినిమాలు వస్తున్నాయి. వాటిలో కొన్ని వెబ్ సిరీస్ లు కూడా ఉన్నాయి.

ఫిబ్రవరి 16 న సూపర్ స్టోరీలతో చాలా సినిమాలు వస్తున్నాయి.. చెప్పుకోదగ్గ సినిమాలు అయితే లేవు గానీ ఉన్నంతలో అన్ని కూడా ఆకట్టుకుంటున్నాయి.. 56 డేస్, కెన్నడీ రామ్సేస్, హేటెడ్ రివాలరీ వంటి ఇంట్రెస్టింగ్ కలిగించేవి ఓటీటీలోకి రాబోతున్నాయి. ఈ వారం కూడా సినీ ప్రియులను అలరించేందుకు ఓటీటీ, థియేటర్ లల్లో విడుదలకు పలు సినిమాలు సిద్ధమయ్యాయి. తెలుగు సినిమాల కన్నా హాలివుడ్ సినిమాలే ఎక్కువగా ఆ సినిమాలు ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

నెట్ ఫ్లిక్స్..

Advertisement

రియాలిటీ చెక్,: ఇన్సైడ్ అమెరికా నెక్స్ట్ టాప్ మోడల్ -ఫిబ్రవరి 16

బీయింగ్ గార్డెన్ రామ్సే- ఫిబ్రవరి, 18

Advertisement

చేత పిఛ – ఫిబ్రవరి 19

ది నైట్ ఏజెంట్ సీజన్ 3 – ఫిబ్రవరి, 19

జీ 5..

కెన్నాడే – ఫిబ్రవరి 20

రాక్ష – ఫిబ్రవరి 20

లయన్స్ గేట్ ప్లే..

హేటేట్ రివాలరీ – ఫిబ్రవరి 20

BFTA 2026 – ఫిబ్రవరి 22

జియో హాట్ స్టార్..

లక్కీ ది సూపర్ స్టార్ – ఫిబ్రవరి 20

అమెజాన్ ప్రైమ్ వీడియో..

56 డేస్ – ఫిబ్రవరి 18

తూ మేరీ మైన్ తేరా మైన్ తేరా తూ మేరీ – ఫిబ్రవరి 19

సన్ నెక్స్ట్..

అమోస్ అలెగ్జాండర్ – ఫిబ్రవరి 20

Also Read :మూవీ లవర్స్ కు పండగే.. సోమవారం సూపర్ హిట్ మూవీస్…

మొత్తానికి ఈ వారం ఎక్కువగా హాలీవుడ్ చిత్రాలు ఉన్నట్లే తెలుస్తుంది. గత వారం తెలుగు సినిమాలు కూడా బోలెడు వచ్చాయి. కానీ ఈ వారం ఉన్నంతలో ఉన్నంత అన్నీ సినిమాలు కాస్త ఇంట్రెస్టింగ్ అని ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు మీకు నచ్చిన సినిమాని మీకు నచ్చిన ఫ్లాట్ ఫామ్ లో చూసి ఎంజాయ్ చేయండి.. గత వారం స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా ఓటీటీలోకి వచ్చేశాయి. వాటికీ ఇక్కడ డిమాండ్ ఎక్కువగానే ఉంది. ఇక ఈ వీక్ థియేటర్లలో కొత్త సినిమాలు పెద్దగా లేవు. మార్చి నెలలో స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. మరి ఆ నెలలో రిలీజ్ అవుతున్న సినిమాలలో ఏ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటుందో చూడాలి..

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×