E-Paper
Advertisement

This Week OTT Releases : ఈ వారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..

This Week OTT Releases : ఈ వారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..
Advertisement

This Week OTT Releases : చూస్తుండగానే మరోవారం వచ్చేసింది.. ప్రతి వారంలాగే ఈవారం కూడా చాలా సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు రెడీగా ఉన్నాయి. గతవారం రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ని సొంతం చేసుకున్నాయి.. ముఖ్యంగా గతవారం రిలీజ్ అయిన శర్వానంద్ బైకర్, సంగీత శోభన్ నటించిన రాకాస సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా ఈ వారం బాక్సాఫీస్ ని షేక్ చేసే కలెక్షన్స్ ని కూడా అందుకున్నాయి.. అటు ఓటీటీలోకి కూడా బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉన్నాయి. గత నెలలో రిలీజ్ అయిన సినిమాలు అన్నీ కూడా ఈ నెలలో స్ట్రీమింగ్ కి రాబోతున్నాయి.. మరి ఆ వివరాలు గురించి మనం ఒకసారి తెలుసుకుందాం..

ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు విషయానీకొస్తే.. ఈవారం కూడా డిజిటల్ ప్లాట్ ఫామ్ ల లోకి చాలా సినిమాలు రాబోతున్నాయి.. అందులో కొన్ని సినిమాలు జనాలకు ఆసక్తిగా అనిపిస్తున్నాయి. ఓటీటీల్లోనూ 14 కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ వారం రాబోతున్న సినిమాల్లో రాధిక శరత్ కుమార్ ‘తాయ్ కిళవి’ అనే డబ్బింగ్ మూవీ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తోంది.. ఈ సినిమాలు ప్రస్తుతం తమ స్ట్రీమింగ్ డేట్ ని లాక్ చేసుకున్నాయి.. ఇక వీకెండ్ ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో తెలియాల్సి ఉంది.. మరి ఇప్పుడు ఏ ఫ్లాట్ ఫార్ములా లోకి ఎలాంటి సినిమా రాబోతుందో ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం..

ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు ఇవే.. 

నెట్ ఫ్లిక్స్.. 

Advertisement

బీఫ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – ఏ‍ప్రిల్ 08

18th రోజ్ (ఫిలిప్పినో మూవీ) – ఏప్రిల్ 09

Advertisement

బిగ్ మిస్టేక్స్ (ఇంగ్లీష్ సిరీస్) – ఏ‍ప్రిల్ 9

తు యా మై (హిందీ సినిమా) – ఏప్రిల్ 10

త్రాష్ (ఇంగ్లీష్ చిత్రం) – ఏప్రిల్ 10

జియో హాట్ స్టార్..

తాయ్ కిళవి (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఏప్రిల్ 10

సోనీ లివ్..

తో తీ అని ఫుజీ (మరాఠీ మూవీ) – ఏప్రిల్ 10

అమెజాన్ ప్రైమ్..

ద బాయ్స్ సీజన్ 5 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – ఏప్రిల్ 08

క్యాండీ అండ్ ద పిజ్జా గర్ల్ (హిందీ మూవీ) – ఏ‍ప్రిల్ 10

సన్ నెక్స్ట్..

హాళ్(మలయాళ సినిమా) – ఏప్రిల్ 10

కనిమంగళం కొవిలకమ్ (మలయాళ చిత్రం) – ఏప్రిల్ 10

ఆపిల్ టీవీ ప్లస్..

ఔట్‌కమ్ (ఇంగ్లీష్ మూవీ) – ఏప్రిల్ 10

లయన్స్ గేట్ ప్లే..

వైల్డ్ క్యాట్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఏప్రిల్ 10

గత వారంతో పోలిస్తే ఈ వారం కాస్త ఎక్కువ సినిమాలే స్ట్రీమింగ్ కి రాబోతున్నాయి.. అయితే ఈవారం థియేటర్లలో రెండు సినిమాలు గట్టి పోటీలు ఇస్తున్నాయి. ఇక ఈ వారం అడవి శేషు నటించిన డెకాయిట్ మూవీ కూడా థియేటర్లలోకి రాబోతుంది.. దీనితో పాటు ప్రదీప్ రంగనాథన్ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’, టొవినో థామస్ ‘పల్లి చట్టంబి’ వంటి డబ్బింగ్ సినిమా కూడా రాబోతుంది. మరి ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటాయో చూడాలి..

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×