E-Paper
Advertisement

This Week OTT Movies : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఆ మూడు మస్ట్ వాచ్..!

This Week OTT Movies : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఆ మూడు మస్ట్ వాచ్..!
Advertisement

This Week OTT Movies : మరో వారం వచ్చేసింది అంటే సినిమాల అందరి కూడా మొదలైపోయింది.. ప్రతివారం థియేటర్లోకి బోలెడు సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి. గతవారం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెళ్లి మూవీ థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చినా మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. వీకెండ్ ఈ సినిమా కలెక్షన్స్ భారీగా పెరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ వారం చిన్న సినిమాలు కూడా థియేటర్లోకి రాబోతున్నాయి. కన్నడ స్టార్ హీరో యష్ నటించిన టాక్సిక్.. అలాగే నేచురల్ స్టార్ నాని నటించిన ప్యారడైజ్ మూవీ కూడా ఇదే నెలలో థియేటర్లలోకి రాబోతుంది ఇకపోతే ఈ వారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి..

ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్ ల విషయానికొస్తే.. స్త్రీలకు డిఫరెంట్ గత వారంతో పోలిస్తే ఈ వారం కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన కరప్పు మూవీ ఈవారం ఓటీటీలోకి రాబోతుంది.. దీంతో పాటుగా మలయాళం థ్రిల్లర్ దృఢం వరకు అనేక సినిమాలు, వెబ్ సిరీస్‌లు కూడా డిజిటల్ ప్లాట్ ఫామ్ లలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి.. మరి ఏ ఓటీటీలోకి ఏ సినిమా రాబోతుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

నెట్ ఫ్లిక్స్..

Advertisement

స్వీట్ మ్యాగ్నోలియాస్ సీజన్ 5 ( వెబ్ సిరీస్ )- జూన్ 11

ఐ యామ్ ఫ్రాంకెల్డా ( యానిమేషన్ మూవీ ) – జూన్ 12

లయన్స్ గేట్ ప్లే..

Advertisement

షెల్టర్ ( హాలీవుడ్ డబ్బింగ్ మూవీ ) – జూన్ 12

జీ5..

తార్కాటా ( డబ్బింగ్ మూవీ ) – జూన్ 12

మా హైనా ( బాలీవుడ్ మూవీ ) – జూన్ 12

జియో హాట్ స్టార్..

బరేలీ కె బచ్చన్స్ ( డబ్బింగ్ చిత్రం ) – జూన్ 8

దృఢం ( మలయాళ మూవీ ) – జూన్ 12

అమెజాన్ ప్రైమ్ వీడియో..

మైఖేల్ ( హాలీవుడ్ డబ్బింగ్ మూవీ ) – జూన్ 9

ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్ – జూన్ 10

భూత్ బంగ్లా ( బాలీవుడ్ మూవీ )- జూన్ 12

కరుప్పు ( తమిళ్ డబ్బింగ్ మూవీ ) – జూన్ 12

ఓటిటి లవర్స్ ని ఆకట్టుకునేందుకు దాదాపు 11 చిత్రాలు రిలీజ్ డేట్ ని లాక్ చేసుకుని రెడీగా ఉన్నాయి.. ప్రస్తుతం థియేటర్లలో పెద్ది సినిమా ఉండడంతో ఎక్కువ మంది జనాలు ఈ సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ కనబరుస్తున్నారు.. ఇక డిజిటల్ ప్లాట్ ఫామ్ ల లోకి కూడా చాలా సినిమాలు రావడంతో ఈవారం సినిమాల సందడి ఓ రేంజ్ లో ఉంటుందని అర్థమవుతుంది.. మొత్తానికి జూన్ నెలలో కొత్త సినిమాలు ఎక్కువగానే రిలీజ్ అవ్వడంతో సినీ ప్రియులు సినిమాలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.. ఇక వచ్చేవారం ఎలాంటి సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయో చూడాలి.. ఏ మూవీ విన్నర్ గా నిలుస్తుందో అన్నది తెలియాల్సి ఉంది..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్, ప్రేమ సీన్ హైలెట్.. చందుకు దొరికిన శ్రీవల్లి.. ధీరజ్ ఇక జైల్లోనే..?

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×