E-Paper
Advertisement

This Week OTT Movies: ఈ వారం ఓటీటీలోకి 18 సినిమాలు.. ఇంట్రెస్టింగ్ 4 సినిమాలు..

This Week OTT Movies: ఈ వారం ఓటీటీలోకి 18 సినిమాలు.. ఇంట్రెస్టింగ్ 4 సినిమాలు..
Advertisement

This Week OTT Movies: మరువారం వచ్చేసింది అంటే కొత్త సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయని అర్థం. ఈ మధ్య సంక్రాంతి సందర్భంగా బోలెడు సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. ప్రస్తుతం థియేటర్లలో ప్రభాస్ నటించిన రాజశేఖర్ సినిమా సక్సెస్ఫుల్ తాగుతూ రన్ అవుతుంది. అంతే కాదు ఇవాళ మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ కూడా థియేటర్లోకి వచ్చేసింది. ఆంధ్రలో తెలంగాణలో ఆల్రెడీ ప్రీమియర్ షోలు పడడంతో ఈ సినిమాకు మంచి టాక్ వచ్చిందని తెలుస్తుంది. ఈ సంక్రాంతి సందర్భంగా చాలా సినిమాలు థియేటర్లలోకి వచ్చేందుకు రెడీగా ఉన్నాయి. జనవరి 13న 14న చాలా సినిమాలు థియేటర్లోకి రాబోతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అతి తక్కువ సినిమాలు మాత్రమే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయని తెలుస్తుంది. మరి వీటిలో ఏ సినిమా భారీ కలెక్షన్స్ ని వసూలు చేసుకుంటుందో చూడాలి.. ఇకపోతే ఈ వారం ఓటీటీలోకి కూడా కొత్త సినిమాలు ఎక్కువగా సందడి చేయబోతున్నాయి.

ఓటీటీలోకి రాబోతున్న సినిమాల విషయానికొస్తే.. ఈ వారం ఏకంగా 18 కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అయితే వీటిలో కొత్త సినిమాలు లేవు కానీ వెబ్ సిరీస్ లు ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. ది 83 గోల్డెన్ గ్లోబ్స్, 12వ బహదూర్, హైజాక్ సీజన్ 2 సినిమాలు కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి.. సంక్రాంతి సందర్బంగా యాక్షన్ మూవీస్ ప్రేక్షకులను అలరించడానికి రెడీగా ఉన్నాయి.  మరి ఏ మూవీ ఏయే సినిమాలు ఏ ఓటీటీలోకి రాబోతున్నాయో ఒకసారి తెలుసుకుందాం..

ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు.. 

జియో హాట్ స్టార్.. 

Advertisement

83 అన్యువల్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు- జనవరి 12

డౌన్ టన్ అబే : ది గ్రాండ్ ఫినాలే – జనవరి 12

Advertisement

ఇండస్ట్రీ సీజన్ – జనవరి 12

టెల్ మి లైస్ సీజన్ 3 – జనవరి 13

పోలే టు పోలే విత్ విల్ స్మిత్- జనవరి 14

పోనిస్ – జనవరి 14

నెట్ ఫ్లిక్స్..

వన్ లాస్ట్ అడ్వంచర్ : ది మేకింగ్ ఆఫ్ స్ట్రెంజర్ థింగ్స్- జనవరి 12

టాస్క్ అరే : ది స్మగ్లర్స్ వెబ్ – జనవరి 14

ఆగత క్రిస్టిస్ సేవన్ డైల్స్- జనవరి 15

ది రిప్ – జనవరి 16

జీ5..

భా. భా. బా- జనవరి 16

గుర్రం పాపి రెడ్డి – జనవరి 16

మస్తీ – జనవరి 16

అమెజాన్ ప్రైమ్ వీడియో..

బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మీ – జనవరి 12

120 బహదూర్ – జనవరి 16

యాపిల్ ప్లస్ టీవీ…

హైజాక్ సీజన్ 2 – జనవరి 16

Also Read :

గత వారంతో పోలిస్తే ఈ వారం కేవలం ఓటిటిలో కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.. మిగిలిన సినిమాలు వెబ్ సిరీస్లో కాస్త పరవాలేదనిపిస్తున్నాయి.. సంక్రాంతి సందర్భంగా థియేటర్లలోకి బోలెడు సినిమాలు వచ్చేస్తుంటాయి.. ఆల్రెడీ థియేటర్లలో రాజా సాబ్ సినిమా రన్ అవుతుంది.. అటు ఇవాళ మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా కూడా థియేటర్లలోకి వచ్చేసింది.. ప్రస్తుతం మొదటి షో తోనే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇక రేపు ఎల్లుండి కూడా సంక్రాంతి సందర్భంగా స్టార్ హీరోల సినిమాలు సందడి చేయబోతున్నాయి.. ఏ సినిమా ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో తెలియాలంటే ఈవారం రిలీజ్ కాబోతున్న సినిమాలని మిస్ అవ్వకుండా చూడాల్సిందే…

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×