E-Paper
Advertisement

This Week OTT Movies: ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. పవన్ ఫ్యాన్స్ కు పండగే..

This Week OTT Movies: ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. పవన్ ఫ్యాన్స్ కు పండగే..
Advertisement

This Week OTT Movies: ప్రతి నెలలోని నాలుగు వారాల్లో సినిమాలు ప్రతి వారం రిలీజ్ అవుతాయి. అయితే అందులో కొన్ని సినిమాలు మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంటాయి. మరికొన్ని సినిమాలు యావరేజ్ టాక్ ను సొంతం చేసుకోకున్న కూడా కలెక్షనలను భారీగానే రాబడుతున్నాయి. ఇక థియేటర్లలోకి వచ్చిన సినిమాలు నెలలోపే ఓటీటీలో దర్శనం ఇస్తున్నాయి. కొన్ని సినిమాలు అయితే ఏకంగా ఓటిటిలోకి డైరెక్ట్ గా వచ్చేస్తున్నాయి. ప్రతి వారం పదుల సంఖ్యలో ఓటీటీలోకి సినిమాలు విడుదల అవుతుంటాయి. అలాంటిది ఈ వారం కూడా కొత్త సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి..

ఈ వీక్ ఓటీటీలోకి రాబోతున్న సినిమాల విషయానికొస్తే.. 2026 ఏప్రిల్ 13 నుండి 17 వరకు విడుదలయ్యే ముఖ్యమైన ఓటీటీ సినిమాల విషయానికొస్తే.. బీఫ్ సీజన్ 2 మట్కా కింగ్ వంటివి ఉన్నాయి.. ఆల్ఫా మేల్స్ సీజన్ 5, టోస్టర్ వంటి సినిమాలు కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి. అంతేకాదు తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్  మూవీ కూడా ఈ వారమే స్ట్రీమింగ్ కు రాబోతుంది.. వీటితో పాటుగా మరికొన్ని హాలీవుడ్ వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ కి రాబోతున్నాయి. ఇక ఆలస్యం ఎందుకు ఏ ఓటీటీలోకి ఏ సినిమా రాబోతుందో ఒకసారి మనం చూసేద్దాం..

ఓటీటీలోకి ఏప్రిల్ 13 నుంచి 17 వరకు రాబోతున్న సినిమాలు..

నెట్‌ఫ్లిక్స్..

Advertisement

డార్క్ కామెడీ టోస్టర్ – ఏప్రిల్ 15

మిలియన్ డాలర్ సీక్రెట్ – ఏప్రిల్ 15

Advertisement

బీప్ సీజన్ 2 – ఏప్రిల్ 16

ఉస్తాద్ భగత్ సింగ్ – ఏప్రిల్ 16

యూత్ – ఏప్రిల్ 16

ఏ గోరిల్లా స్టోరీ – ఏప్రిల్ 17

ఆల్ఫా మేల్స్ సీజన్ 5 – ఏప్రిల్ 17

రూమ్ మేట్స్ – ఏప్రిల్ 17

అమెజాన్ ప్రైమ్ వీడియో..

బాల్స్ అప్ – ఏప్రిల్ 15

మట్కా కింగ్ – ఏప్రిల్ 17

అబ్జ్ల్యూట్ వాల్యూ ఆఫ్ రొమాన్స్ – ఏప్రిల్ 17

అమెరికన్ గ్లాడి యేటర్స్ – ఇంగ్లీష్ మూవీ – ఏప్రిల్ 17

జీ5..

దీప్ జ్యోతి- మరాఠి – ఏప్రిల్ 15

రుబాబ్ – మరాఠి మూవీ -ఏప్రిల్ 17

ఆహా..

పోచమ్మ (తెలుగు సిరీస్) – ఏప్రిల్ 17

లయన్స్ గేట్ ప్లే..

గుడ్ బాయ్ (ఇంగ్లీష్ సినిమా) – ఏప్రిల్ 17

బుక్ మై షో..

ద బ్రైడ్ (ఇంగ్లీష్ మూవీ) – ఏప్రిల్ 17

ఇది కాదు వీటితో పాటుగా చాలా సినిమాలు ఓటిటి లో డేట్ ని లాక్ చేసుకున్నాయి.. గత కొద్ది రోజులుగా ఇక్కడ వచ్చే సినిమాలకు డిమాండ్ కూడా పెరిగిపోతూ వస్తుంది.. ప్రతి వారం కూడా కొత్త కొత్త సినిమాలు రావడంతో జనాలు వీటిని చూసేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.. ఈమధ్య ఏ సినిమా వచ్చినా కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకోవడంతో పాటుగా వ్యూస్ ని కూడా సొంతం.. ఇక ఏప్రిల్ చివరి వారంలో స్టార్ హీరోల సినిమాలు సందడి చేయబోతున్నాయి.. ఆ సినిమాలను చూసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. మరి ఏ మూవీ ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు..

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×