E-Paper
Advertisement

OTT Movie : మంత్రగాడి అరాచకం… అమ్మాయి దొరగ్గానే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని చిత్రం భయ్యా

OTT Movie : మంత్రగాడి అరాచకం… అమ్మాయి దొరగ్గానే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని చిత్రం భయ్యా
Advertisement

OTT Movie : అభిమానులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న ‘ది విచర్’ సీజన్ 4 సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. ఫ్యాంటసీ ప్రియులకు ఇదొక మరచిపోలేని అనుభూతిని ఇస్తుంది. ఇది మరో కొత్త ప్రపంచంలో కి తీసుకెళ్తుంది. భూతాలు, దెయ్యాలు, మంత్రాలతో ఈ సిరీస్ చూపు తిప్పుకోకుండా చేస్తుంది. ఇది వరకు వచ్చిన మూడు సీజన్లు ట్రెండింగ్ లో నిలిచాయి. ఇప్పుడు నాలుగో సీజన్ ఓటీటీలో ట్రెండింగ్ లో ఉంది. ఇది ఫాంటసీ ఫ్యాన్స్‌కి పర్ఫెక్ట్ వీకెండ్ వాచ్. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

‘ది విచర్’ (The witcher) సీజన్ 4 నెట్‌ఫ్లిక్స్‌లో 2025 అక్టోబర్ 30 ప్రీమియర్ అయిన ఫ్యాంటసీ థ్రిల్లర్ సిరీస్. మొత్తం 8 ఎపిసోడ్‌లు ఒకేసారి అందుబాటులోకి వచ్చాయి. ఈ సీజన్‌లో హెన్రీ కావిల్ స్థానంలో లియామ్ హేమ్స్‌వర్త్ గెరాల్ట్ ఆఫ్ రివియా పాత్రను పోషించారు. సీజన్ 1: 2019, సీజన్ 2 : 2021, సీజన్ 3: 2023 లో వచ్చాయి. ఇప్పడు వచ్చిన నాలుగో సీజన్ కూడా సూపర్ హిట్ అయింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

సీజన్ 4 ప్రారంభంలోనే యెన్నిఫర్, జాస్కియర్ లతో కలిసి గెరాల్ట్ ప్రయాణిస్తాడు. సిరీ మాత్రం గత సీజన్‌లో గతం మర్చిపోయి దొంగల గ్యాంగ్ ‘ది ర్యాట్స్’తో చేరుతుంది. ఈ గ్యాంగ్‌ దోపిడీలు, హత్యలు చేస్తూ తిరుగుతారు. సిరీ తన పేరును ‘ఫాల్కా’ అని మార్చుకుని, తన శక్తుల గురించి మరిచిపోయి దొంగల జీవితం గడుపుతుంది. మరో వైపు యెన్నిఫర్ తన మ్యాజిక్ శక్తులు తిరిగి పొంది, అరేటూజా ద్వీపంలో కొత్త మ్యాజికల్ టౌన్ ‘కైర్ మోర్హెన్ 2.0’ని సృష్టిస్తుంది. ఇక్కడ ఆమె రెబెల్స్‌తో పోరాడుతుంది. గెరాల్ట్ ఒక రహస్య ఆయుధం ‘బుక్ ఆఫ్ ది ఎల్డర్ బ్లడ్’ని కనుగొంటాడు. ఇది సిరీ శక్తులను అన్‌లాక్ చేసే కీ. కానీ ఈ పుస్తకం ఇప్పుడు డెమన్ రూపంలో ఉండే ఒక రక్షసుడి దగ్గర ఉంటుంది. ఆ రక్షసుడిని ఎదుర్కునే క్రమంలో స్టోరీ అనేక మలుపులు తిరుగుతుంది. చివరికి గెరాల్ట్ ఆ బుక్ ని పొందుతాడా ? సిరి పవర్స్ ని వెనక్కి తెప్పిస్తాడా ? ఈ సీజన్ క్లైమాక్స్ ఎలా ఉంటుంది ? అనే విషయాలను, ఈ ఫ్యాంటసీ థ్రిల్లర్ సిరీస్ ని చూసి తెలుసుకోండి.

Read Also : అమ్మాయిల మధ్య తేడా యవ్వారం… ట్రిప్పు కోసం వెళ్లి సైకో కిల్లర్ల చేతిలో అడ్డంగా బుక్… బ్రూటల్ బ్లడ్ బాత్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×