E-Paper
Advertisement

OTT Movie : ఆ అనుభవం కోసం ఆరాటపడే అమ్మాయి… ఈ రకం బోల్డ్ సీన్స్ ఎక్కడా చూసి ఉండరు భయ్యా

OTT Movie : ఆ అనుభవం కోసం ఆరాటపడే అమ్మాయి… ఈ రకం బోల్డ్ సీన్స్ ఎక్కడా చూసి ఉండరు భయ్యా
Advertisement

OTT Movie : రొమాంటిక్ సినిమాలు ఎక్కువగా హాలీవుడ్ నుంచే వస్తుంటాయి. ఈ సినిమాలకు ఫాన్స్ కూడా ఎక్కువే. వీటిలో వుండే ఘాటు సన్నివేశాల కోసం పడి చస్తుంటారు. వీటికోసమే మళ్ళీ మళ్ళీ ఈ సినిమాలను చూస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో మీకు కావాల్సినంత మసాలా సన్నివేశాలు ఉంటాయి. ఒక టీనేజ్ అమ్మాయి శృంగారం కోసం పరితపిస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

Advertisement

ఈ అమెరికన్ రొమాంటిక్ కామెడీ మూవీ పేరు ‘ది టు డూ లిస్ట్’ (The To Do List). 2013 లో విడుదలైన ఈ మూవీకి మాగీ కేరీ దర్శకత్వం వహించారు. ఇందులో ప్రధాన పాత్రలో ఆబ్రీ ప్లాజా నటించింది. మిగతా పాత్రల్లోజానీ సిమన్స్, బిల్ హాడర్, అలియా షౌకత్, సారా స్టీల్, స్కాట్ పోర్టర్, రాచెల్ బిల్సన్ వంటి నటులు నటించారు. ఇందులో హైస్కూల్ చదువు పూర్తి చేసుకుని, కాలేజ్ లోకి అడుగుపెట్టిన ఒక అమ్మాయి, రొమాంటిక్ అనుభవాల కోసం ప్రయత్నిస్తుంది. ఈ సినిమా మొత్తం ఘాటు సన్నివేశాలతో పిచ్చెక్కిస్తుంది. ఒంటరిగా మాత్రమే ఈ మూవీని చూడటం మంచిది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళితే ..

Advertisement

బ్రాండీ క్లార్క్ అనే ఒక హైస్కూల్ విద్యార్థిని, తన తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తుంది. కాలేజీకి వెళ్ళే ముందు తన ఇమేజ్‌ను మార్చుకోవాలని ఆమె నిర్ణయించుకుంటుంది. హైస్కూల్‌లో తాను మిస్ అయిన అనుభవాలను, ముఖ్యంగా శృంగార సంబంధిత విషయాలను అనుభవించాలని అనుకుంటుంది. ఆమె ఒక ‘టు డు లిస్ట్’ తయారు చేస్తుంది. ఈ జాబితాలో ముద్దు పెట్టుకోవడం నుండి లైంగిక సంబంధాల వరకు అన్ని అంశాలు రాసుకుంటుంది. బ్రాండీ తన స్నేహితుల సహాయంతో ఈ జాబితాను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తుంది. అయితే, ఈ క్రమంలో ఆమెకు ఈ విషయాలను అనుకున్నంత సులభంగా మొదలుపెట్టలేకపోతుంది. ఈ ప్రయాణంలో ఆమె వివిధ రకాలైన వ్యక్తులను కలుస్తుంది.

రస్టీ వాటర్స్ అనే సోమరిపోతు లైఫ్‌గార్డ్, కామెరాన్ మిచెల్ అనే సీరియస్ విద్యార్థి, డఫీ అనే సంగీత కళాకారుడు వంటి వారు ఆమె జీవితంలో రొమాంటిక్ గా గడపడానికి వస్తారు. వాళ్ళతో ఒక పతాక స్తాయికి వెళ్ళిపోతుంది. ఎక్కడ పడితే అక్కడ ఆ ఫీలింగ్స్ ను పొందుతుంది.  చివరికి ఆమె ఈ అనుభవాలను ఎంత మందితో పొందుతుంది ? తన యవ్వన కోరికలను అనుకున్నట్లుగానే పూర్తి చేస్తుందా ? ఈ విషయాలను, ఈ మూవీని చూసి తెలుసుకోండి. ఒంటరిగా మాత్రమే ఈ రొమాంటిక్ మూవీని చూడండి. ఈ మూవీ సరదాగా ఉంటూ, సాధారణ టీన్ సెక్స్ కామెడీలకు భిన్నంగా, ఒక స్త్రీ పాత్ర చుట్టూ తిరుగుతుంది.

Read Also : చనిపోయిన కుక్కను బ్రతికించే పవర్ ఫుల్ పాప… ఆమెకున్న రోగం గురించి తెలిస్తే ఫ్యూజులు అవుట్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×