E-Paper
Advertisement

OTT Movie : టీనేజ్ పాప మిస్సింగ్ తో టీచర్‌కు లింక్… నరాలు కట్టయ్యే ఉత్కంఠ

OTT Movie : టీనేజ్ పాప మిస్సింగ్ తో టీచర్‌కు లింక్… నరాలు కట్టయ్యే ఉత్కంఠ
Advertisement

OTT Movie : క్రైమ్, మిస్టరీ, సూపర్‌ నాచురల్ హారర్ థీమ్స్ తో ఒక సిరీస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఒక గ్రిప్పింగ్ స్టోరీతో ఇంటెన్స్ గా ఈ కథ ఉంటుంది. ఒక బాలుడు హత్య ఇన్వెస్టిగేషన్ తో మొదలయ్యే ఈ స్టోరీ, థ్రిల్లర్ ఎలిమెంట్స్ టర్న్ తీసుకుంటుంది. ఒక స్పిరిట్ ఎంట్రీతో కథ పూర్తిగా మారిపోతుంది. క్లైమాక్స్ మరింత భయంకరంగా ఉంటుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

‘ది అవుట్‌సైడర్’ (The Outsider) 2020లో విడుదలైన అమెరికన్ హారర్ మినీ సిరీస్. స్టెఫెన్ కింగ్ 2018 నవల ఆధారంగా రూపొందింది. జేసన్ బేట్‌ మన్ దీనిని డైరెక్ట్ చేశాడు. 10 ఎపిసోడ్‌లతో కూడిన ఈ సిరీస్, 2020 జనవరి 12 నుండి హెచ్ బి ఓ మ్యాక్స్,  జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఐయండిబిలో 7.6/10 రేటింగ్ ని పొందింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

జార్జియా అనే చిన్న ఊరిలో 11 ఏళ్ల పాప ఫ్రాంకీ శరీరంను ముక్కలు ముక్కలు చేసి దారుణంగా చంపేస్తారు. పోలీసు డిటెక్టివ్ రాల్ఫ్ ఈ కేస్ తీసుకుంటాడు. స్కూల్ టీచర్ టెర్రీ పై అనుమానం వస్తుంది. వీడియోలు, DNA రిపోర్ట్ లు టెర్రీనే దోషిగా చూపిస్తాయి. కానీ టెర్రీ అదే రోజు దూరంగా ఒక కాన్ఫరెన్స్‌లో ఉన్నాడు. ఇది ఇంపాసిబుల్ క్రైమ్. అయినా కూడా రాల్ఫ్ టెర్రీని అరెస్ట్ చేస్తాడు. టౌన్ ప్రజలు కోపంగా టెర్రీని కాల్చి చంపేస్తారు. దీంతో రాల్ఫ్ గిల్టీగా, తప్పు చేశానా అని ఫీల్ అవుతాడు. రాల్ఫ్ ఇంకా ఆ కేస్ ను వదలడు. ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ హాలీ అనే మహిళ కూడా హెల్ప్ చేస్తుంది. ఆమె సూపర్‌ నాచురల్ థింగ్స్ ని నమ్ముతుంది. ఆమె ఎవిడెన్స్ చూస్తూ ఉన్నప్పుడు, ఒక చెడు భూతం టెర్రీ బాడీలోకి ఎంటర్ అయి హత్య చేసినట్లు తెలుస్తుంది.

Read Also : భార్య కళ్ళముందే విదేశీ అమ్మాయితో… అన్నీ అవే సీన్లు… కల్లోనూ కలవరింతలు పుట్టించే కథ

ఈ భూతం మనిషి రూపం తీసుకుంటుంది. ముందు మెక్సికోలో ఇలాంటి కేస్ జరిగింది. హాలీ, రాల్ఫ్ ఈ భూతాన్ని ట్రాక్ చేస్తారు. భూతం ఇప్పుడు ఇంకో మనిషి రూపంలో ఉంటుంది. దీని వల్ల టెర్రీ ఫ్యామిలీ, రాల్ఫ్ ఫ్యామిలీ కూడా డేంజర్‌లో పడతారు. చివరికి రాల్ఫ్, హాలీ భూతం ఉన్న గుహలోకి వెళ్తారు. భూతం చాలా బలమైనది, హాలుసినేషన్స్ చూపిస్తూ భయపెడుతుంది. హాలీ భూతాన్ని డిస్ట్రాక్ట్ చేస్తుంది. రాల్ఫ్ దాన్ని కాల్చి చంపేస్తాడు. కానీ భూతం పూర్తిగా చచ్చిందా అని డౌట్ ఉంటుంది. క్లైమాక్స్ ఒక హింట్ ఇస్తూ ముగుస్తుంది. ఆ హింట్ ఏమిటి ? ఆ భూతం నిజంగానే అంతం అవుతుందా ? అనే విషయాలను, ఈ అమెరికన్ హారర్ సిరీస్ ను చూసి తెలుసుకోండి.
Advertisement

 

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×