E-Paper
Advertisement

OTT Movie : భార్య బట్టలు మార్చుకుంటుండగా పాడు పని… అనుమానపు భర్త అరాచకం… క్లైమాక్స్ ట్విస్ట్ హైలెట్

OTT Movie : భార్య బట్టలు మార్చుకుంటుండగా పాడు పని… అనుమానపు భర్త అరాచకం… క్లైమాక్స్ ట్విస్ట్ హైలెట్
Advertisement

OTT Movie : స్టార్ నటులు వెబ్ సిరీస్ లలో తళుక్కుమని మెరుస్తున్నారు. ప్రముఖ హీరోలు, హీరోయిన్ లు వీటిలో నటించడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ముఖ్యంగా అలనాటి అందాల భామలు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ధీటుగానే నిలబడుతున్నారు. ఈ నేపథ్యంలో మాధురీ దీక్షిత్ నటించన ఒక మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది. ఈ సిరీస్ బాలీవుడ్ స్టార్ అనామికా ఆనంద్ (మాధురీ దీక్షిత్) చుట్టూ తిరుగుతుంది. ఇందులో మాధురీ దీక్షిత్ నటనకు ప్రశంసలు వచ్చాయి. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే

అనామికా ఆనంద్ ఒక బాలీవుడ్ సూపర్‌స్టార్. తన గ్లామరస్ లైఫ్‌లో అందరి అభిమానం పొందింది. కానీ ఆమె కుటుంబ జీవితం (భర్త మనీష్, కుమార్తె అమరా, అమ్మ) సమస్యలతో నిండి ఉంటుంది. ఒక రోజు అనామికా అనుమానాస్పదంగా అదృశ్యమవుతుంది. ఆమెను ఫ్యామిలీ, మీడియా, పోలీసులు వెతకడం మొదలెడతారు. ఇన్వెస్టిగేషన్‌లో అనామికా డార్క్ సీక్రెట్స్ బయటపడతాయి. ఆమె అఫైర్, ఫైనాన్షియల్ ఇష్యూస్, బాలీవుడ్ ఇండస్ట్రీలోని ఒత్తిడులు తెరముందుకు వస్తాయి. ఆమె అదృశ్యం వెనుక ఆమె భర్త మనీష్, ఆమె అసిస్టెంట్ మాయాంక్ మధ్య సంబంధాలు టెన్షన్ క్రియేట్ చేస్తాయి.

Advertisement

సెకండ్ హాఫ్‌లో ఇన్వెస్టిగేషన్ డీప్ గా వెళ్తుంది. అనామికా అదృశ్యం వెనుక షాకింగ్ ట్విస్ట్‌లు బయటపడతాయి. ఆమె పాస్ట్ లవర్ బిల్లీతో కనెక్షన్ బయట పడుతుంది. పోలీస్ ఆఫీసర్ శోభా ఈ కేసును సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ అనామికా ఫేమ్, లైఫ్‌స్టైల్ కారణంగా క్లూస్ కాన్ఫ్యూజింగ్‌గా ఉంటాయి. క్లైమాక్స్‌లో అనామికా ఫేట్ గురించి సస్పెన్స్ రివీల్ అవుతుంది. ఈ క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? అనామికాను ఎవరు కిడ్నాప్ చేశారు ? ఎందుకు చేశారు ? శోభా ఈ కేసును సాల్వ్ చేస్తుందా ? అనే విషయాలను ఈ సిరీస్ ని చూసి తెలుసుకోండి.

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ 

‘ది ఫేమ్ గేమ్’ (The fame game) 2022లో విడుదలైన హిందీ మిస్టరీ డ్రామా వెబ్ సిరీస్. శ్రీ రావ్, బీనా బెనర్జీ దర్శకత్వంలో ఇది రూపొందింది. ఇందులో మాధురీ దీక్షిత్ (అనామికా), సంజయ్ కపూర్ (మనీష్ ఖన్నా), మానవ్ కౌల్ (మాయాంక్), రాజ్‌శ్రీ దేశ్‌పాండే (శోభా), ముస్కాన్ జాఫ్రీ (అమరా) ప్రధాన పాత్రల్లో నటించారు. 8 ఎపిసోడ్‌లతో వచ్చిన ఈ సిరీస్ IMDbలో 7.0/10 రేటింగ్ పొందింది. 2022 ఫిబ్రవరీ 25న నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also : సొంత కొడుకుని కూడా వదలకుండా… ఇదెక్కడి దిక్కుమాలిన కథ ? ఈ డైరెక్టర్ కు మైండ్ దొబ్బిందా భయ్యా

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×