E-Paper
Advertisement

OTT Movie : ఫారెస్ట్ రేంజర్ పదవిని పోగొట్టుకుని ఆర్మీ కోసం పాకులాట.. ఆటలోకి దిగాక ఫ్యూజులు ఔటయ్యే షాక్… మెంటల్ మాస్ ట్విస్టులు

OTT Movie : ఫారెస్ట్ రేంజర్ పదవిని పోగొట్టుకుని ఆర్మీ కోసం పాకులాట.. ఆటలోకి దిగాక ఫ్యూజులు ఔటయ్యే షాక్… మెంటల్ మాస్ ట్విస్టులు
Advertisement

OTT Movie : థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఒక తమిళ థ్రిల్లర్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ తమిళ సినిమా తమిళనాడు-కర్ణాటక బార్డర్ లో ఉండే ట్రైబల్ విలేజ్‌లో మొదలవుతుంది. ట్రైబల్స్ కమ్యూనిటీ నుంచి వచ్చిన ఒక యువకుడు, ఆర్మీలోకి వెళ్లాలని కలలు కంటుంటాడు. ఆ యువకుడు ఎలాంటి సమస్యలు ఫేస్ చేశాడనేదే ఈ కథ. ఒక సోషల్ మెసేజ్ ఇచ్చే ఈ సినిమా, రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కింది.  ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలోకి వచ్చింది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘తండకారణ్యం’ (Thandakaaranyam)  2025లో విడుదలైన తమిళ థ్రిల్లర్ సినిమా. అథియన్ అథిరై దర్శకత్వంలో కలైయరాసన్, వి.ఆర్. దినేష్, రియత్వికా, వింసు సామ్, షబీర్ కల్లారక్కల్, బాల సరవణన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా సినిమా 19 సెప్టెంబర్ 2025కి థియేటర్స్‌లో విడుదల అవ్వగా, నవంబర్ 1 నుంచి సింప్లీ సౌత్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. 135 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా, ఐయండిబిలో 7.4/10 రేటింగ్ ని పొందింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

మురుగన్ అనే వ్యక్తి తమిళనాడు-కర్ణాటక బార్డర్ లో ఉండే ఒక ట్రైబల్ గ్రామంలో ఉంటాడు. అతనికి ఆర్మీలో జాయిన్ అయి దేశానికి సేవ చేయాలని డ్రీమ్ ఉంటుంది. ప్రస్తుతం అతను ఫారెస్ట్ రేంజర్గా పని చేస్తుంటాడు. అడవిలో ట్రైబల్ లైఫ్ ని గడుపుతుంటాడు. కానీ కొన్ని కారణాల వల్ల జాబ్ పోతుంది. దీంతో అతను ఆర్మీ ట్రైనింగ్ కి అప్లై చేస్తాడు. అతను ట్రైనింగ్ ప్రిపేర్ అవుతాడు, కానీ సమస్యలు ఇప్పుడే మొదలవుతాయి. అనుకున్నట్లే మురుగన్ ఆర్మీలో సెలెక్ట్ అవుతాడు. ట్రైనింగ్ కూడా మొదలవుతుంది. అక్కడ అతను సిస్టమ్ అప్‌రెషన్ చూస్తాడు. ట్రైబల్ గా అక్కడ అవమానాలు పడతాడు. ట్రైనర్స్ నీలాంటి వాళ్లు ఆర్మీలోకి రాకూడదని ఎగతాళి చేస్తారు.

Read Also : ప్లే గ్రౌండ్ లో చెయ్యి లేకుండా అమ్మాయి శవం… చెస్ట్ నట్ బొమ్మతో క్లూ వదిలే సైకో కిల్లర్ కిరాతకం..

Advertisement

ఈ సమయంలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అతనికి అండగా ఉంటారు. ఈ సమయంలో మురుగన్ ట్రైనింగ్‌లో ఒక మిషన్ లో పాల్గొంటాడు. అడవిలో నక్సల్ గ్రూప్ ని ఎదుర్కొంటాడు. మురుగన్ ఈ మిషన్‌లో హీరో అవుతాడు. అయితే కథ ఊహించని విధంగా ముగుస్తుంది. మురుగన్ ఆర్మీలో కూడా ఉండకుండా, సిస్టమ్ తో పోరాడాలని నిర్ణయించుకుంటాడు. తిరగి మళ్ళీ తన సొంత ఊరికి వస్తాడు. చివరికి మురుగన్ సిస్టమ్ తో ఎలా పోరాడతాడు ? ఈ క్లైమాక్స్ ఎలా ఉంటుంది ? అనే విషయాలను, ఈ తమిళ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×