E-Paper
Advertisement

OTT Movie : ఏం సీన్లు గురూ… చలికాలంలోనూ చెమటలు పట్టించే స్టోరీ… పెద్దలకు మాత్రమే మావా

OTT Movie : ఏం సీన్లు గురూ… చలికాలంలోనూ చెమటలు పట్టించే స్టోరీ… పెద్దలకు మాత్రమే మావా
Advertisement

OTT Movie : ప్రేమ కథలు చూడటానికి అందంగానే కనబడతాయి. కానీ కొన్ని స్టోరీలు మోసాలతో క్రైమ్ టర్న్ తీసుకుంటాయి. ఈ నేపథ్యంలో ఒక సరికొత్త వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చింది. ఇది ఒక రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. అలాంటి సీన్లతో పాటు, థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఈ కథ ప్రేమ పేరుతో ఒక యువతిని మోసం చేస్తుంటాడు ప్రియుడు. అంతేకాకుండా ఆమెను బ్లాక్ మైల్ కూడా చేస్తాడు. దీంతో కథ మరో లెవెల్ కి వెళ్తుంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే 

‘స్వెట్ ఆర్ సీక్రెట్స్’ (Sweat Aur Secrets) ఇది హిందీ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. దీపాంకర్ ప్రకాష్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో తినా దత్తా, గుల్షన్ ఆర్. నయిన్, సాహిబ్ తాగ్రా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది 2025 సెప్టెంబర్ 30 నుంచి ShemarooMe ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 6 ఎపిసోడ్‌లతో వచ్చిన ఈ సిరీస్, IMDbలో 7.2/10 రేటింగ్ పొందింది.

కథలోకి వెళ్తే

Advertisement

ముంబైలో నివసించే సానియా అనే యువతి ఒక అంబిషనస్ మహిళ. అంతే కాదు ఫిట్‌నెస్ ఇండస్ట్రీలో స్టార్. ఆమె ఒక పెద్ద ఫిట్‌నెస్ బ్రాండ్ స్టార్ట్ చేస్తుంది. ఆమె బిజినెస్ పార్ట్‌నర్, లవర్ అయిన రాహుల్ ఆమెతో కలిసి బ్రాండ్ లాంచ్ చేస్తాడు. కానీ రాహుల్‌కు తన స్వంత ప్లాన్ ఉంది. అతను ఆ బ్రాండ్‌ను తన కంట్రోల్‌లోకి తీసుకోవాలనుకుంటాడు. సానియా బ్రాండ్ లాంచ్ సమయంలో ఒక మిస్టీరియస్ థ్రెట్ వస్తుంది. ఆమె పాస్ట్ గురించి ఎవరో బ్లాక్‌మెయిల్ చేస్తారు. సానియా తన బ్రాండ్‌ను సక్సెస్‌ఫుల్‌గా లాంచ్ చేస్తుంది. కానీ విక్రమ్ అనే వ్యక్తి ఆమె పాస్ట్ గురించి డీటెయిల్స్ తెలుసుకుని, ఆమెను బ్లాక్‌మెయిల్ చేస్తాడు.

Read Also : పక్కనున్న భార్య మిస్సింగ్ అంటూ కేసు… పోలీసులకే పిచ్చెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్

నీ బ్రాండ్ నాకు ఇవ్వుకపోతే, నీ సీక్రెట్ బయటపెడతాను అని బెదిరిస్తాడు. ఈ సమయంలో రాహుల్ సానియాను సపోర్ట్ చేస్తున్నట్టు నటిస్తాడు. కానీ అతను విక్రమ్‌తో రహస్యంగా డీల్ చేస్తాడు. అయితే ఆమె బ్రాండ్‌ను తన కంట్రోల్‌లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు సానియా తెలుసుకుంటుంది. ఈ విషయం తెలిసి ఆమె మానసికంగా బ్రేక్ అవుతుంది. ఇప్పుడు కథ ఊహించని మలుపులు తిరుగుతుంది. అసలు సానియా సీక్రెట్ ఏమిటి? తన బ్రాండ్ ను ఆమె కోల్పోతుందా ? ప్రేమ పేరుతో రాహుల్ ఆమెను మోసం చేస్తాడా ? అనే విషయాలను ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ని చూసి తెలుసుకోండి.
Advertisement

 

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×