E-Paper
Advertisement

OTT Movie : ఏం సిరీస్ గురూ… సరస్సులో అమ్మాయి మృతదేహం… ప్రైవేట్ వీడియో లీక్… క్షణక్షణం ఉత్కంఠ, బుర్రబద్దలయ్యే ట్విస్టులు

OTT Movie : ఏం సిరీస్ గురూ… సరస్సులో అమ్మాయి మృతదేహం… ప్రైవేట్ వీడియో లీక్… క్షణక్షణం ఉత్కంఠ, బుర్రబద్దలయ్యే ట్విస్టులు
Advertisement

OTT Movie : క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ఒక బాలీవుడ్ వెబ్ సిరీస్ ఓటీటీలో టాప్ రేటింగ్ టు దూసుకుపోతోంది. కొంకోనా సేన్ శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్, ట్విస్టులతో వచ్చే థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో హడలెత్తిస్తోంది. ఇది ఒక టీనేజ్ అమ్మాయి మర్డర్ కేసు చుట్టూ తిరిగే, ఒక పోలీసు ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. థ్రిల్లర్ అభిమానులకు ఇది ఒక బెస్ట్ సజెషన్ గా చెప్పుకోవచ్చు. ఈ వెబ్ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలో ఉందంటే

‘సెర్చ్: ది నైనా మర్డర్ కేస్’ (Search: The Naina Murder Case) ఒక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. రోహన్ సిప్పీ దర్శకత్వంలో కొంకోనా సేన్ శర్మ, సూర్య శర్మా, శ్రద్ధా దాస్, వరుణ్ తకూర్, ధ్రువ్ సేగల్ ప్రధాన పాత్రల్లో నటించారు. 6 ఎపిసోడ్‌ల ఈ సిరీస్‌ 2025 అక్టోబర్ 10 నుంచి Jio Hotstarలో రిలీజ్ అయింది. IMDb ల్ 8.4/10 రేటింగ్ పొందింది.

కథలోకి వెళ్తే

Advertisement

సంయుక్త అనే డేరింగ్ పోలీసు ఆఫీసర్‌ డ్యూటీలో చాలా డేర్ గా ఉంటుంది. అయితే ఆమెకు భర్తతో కొన్ని సమస్యలు ఉంటాయి. వీళ్ళ వైవాహిక జీవితం ఇప్పుడు డేంజర్ లో ఉంటుంది. సంయుక్త తన ఫ్యామిలీ ట్రబుల్స్ ని సెట్ చేసుకోవాలని అనుకుంటుంది. ఇంతలో ఒక సంచలనం సృష్టించిన కేస్ ఆమె వద్దకు వస్తుంది. నైనా అనే టీనేజ్ అమ్మాయి, ఒక పొలిటీషియన్ కార్‌లో చనిపోయి ఉంటుంది. మీడియా, పబ్లిక్ ఈ కేస్ గురించి చాలా గొడవ చేస్తారు. మొదట అది సూసైడ్ లా అనిపిస్తుంది. కానీ సన్యుక్తకు ఇది హత్య అని అనుమానం వస్తుంది. ఆమె కేస్‌ ఇన్వెస్టిగేషన్ చేసే సమయంలో, దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వస్తాయి.

OTT Movie : పాడు పనులు చేసే తేడాగాళ్లే ఈ అమ్మాయి టార్గెట్… ఆమెను అనుభవించాలనుకుంటే పార్ట్స్ ప్యాకయ్యే షాక్

నైనా మర్డర్ వెనుక పొలిటీషియన్స్, ఫ్యామిలీ సీక్రెట్స్ ఉన్నాయని తెలుస్తుంది. సన్యుక్త అనుమానం వచ్చిన అందరిని ప్రశ్నిస్తుంది. ప్రశ్నిస్తుంది. మరోవైపు సంయుక్త పర్సనల్ లైఫ్‌లో భర్తతో సమస్యలు కూడా పెరుగుతాయి. ఆమె ఈ రెండిటి మధ్య స్ట్రగుల్ అవుతుంది. కానీ కేస్‌ను వదలకుండా నిజం కనుక్కోవడానికి ఆమె పోరాడుతుంది. ఈ కథ క్లైమాక్స్ వరకు సీట్ ఎడ్జ్ థ్రిల్ ని ఇస్తుంది. చివరికి ఆమె ఈ మర్డర్ వెనుక అసలు నిజం కనుక్కుంటుందా ? కిల్లర్ ని పెట్టుకుంటుందా ? తన భర్తతో వచ్చిన సమస్యలను కొలిక్కి తెస్తుందా ? అనే ప్రశ్నలకు సమాధానాలను, క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.
Advertisement

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×