E-Paper
Advertisement

ఇదెక్కడి ప్రేమ కథరా నాయనా… చూస్తే మాత్రం దిమ్మ తిరిగిపోద్ది

ఇదెక్కడి ప్రేమ కథరా నాయనా… చూస్తే మాత్రం దిమ్మ తిరిగిపోద్ది
Advertisement

Romantic Movie OTT : ఓటీటీలలో ఎన్ని సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చినా, రొమాంటిక్ డ్రామాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అందులోనో మసాలా సీన్స్ ఎక్కువగా ఉంటే ఫ్యాన్స్ మాత్రం పండగచేసుకుంటారు. అలాంటి సినిమాలు లెక్క లేనన్ని ఉన్నాయి ఓటీటీలో. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కథ చాలా డిఫెరెంట్ గా ఉంటుంది. ఈ సినిమా క్లబ్‌లో డ్యాన్సర్‌గా పని చేసే ఒక అమ్మాయి, మేల్ ఎస్కార్ట్‌గా పని చేసే ఒక అబ్బాయి ప్రేమ చుట్టూ తిరుగుతుంది. ఇందులో బోల్డ్ సీన్స్ కూడా చాలా గట్టిగా ఉంటాయి. పెద్దలు చూడాల్సిన సినిమా ఇది.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

2023లో వచ్చిన ఈ ఫిలిపినో రొమాంటిక్ సినిమా సినిమా పేరు ‘సుకి’ (Suki). ఈ సినిమాకు ఆల్బర్ట్ లాంగిటన్ దర్శకత్వం వహించగా, ఫిలిపినో అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పాపులర్ అయిన అజీ అకోస్టా, జాన్ రే ఫ్లోర్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని వివా ఫిల్మ్స్ సంస్థ నిర్మించింది, ఇది ఇలాంటి బోల్డ్ కంటెంట్ సినిమాలకు బాగా ప్రసిద్ధి. ఇక ఈ సినిమా నిడివి దాదాపు 111 నిమిషాలు ఉంటుంది. ఈ సినిమా 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే. ప్రస్తుతం ఈ సినిమా ఫిలిపినో ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన Vivamax లో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఇందులో ఎబా ఒక క్లబ్‌లో డాన్సర్, ఆదమ్ ఒక మేల్ ఎస్కార్ట్. ఇద్దరూ ఒకే రకమైన అడల్ట్ ఫీల్డ్‌లో పని చేస్తూ ఒకరినొకరు పిచ్చిగా ప్రేమించుకుంటారు. మనం బయట ఎవరితో తిరిగినా, ఎన్ని రొమాన్స్ సీన్లు చేసినా.. మన మనసులు మాత్రం ఒక్కటే, మన మధ్య ఉన్న ప్రేమ మారకూడదని ఒక గట్టి ఒప్పందం చేసుకుని ప్రేమించుకుంటారు. కానీ వాళ్ళ వృత్తి వల్ల సమస్యలు రానే వస్తాయి. ఎబా తన క్లబ్‌లో కస్టమర్ల కోరికలు తీర్చాల్సి వస్తుంది, అటు ఆదమ్ కూడా తన దగ్గరికి వచ్చే ఆడవాళ్లను సంతృప్తి పరచాల్సి ఉంటుంది. మొదట్లో ఇదంతా కేవలం డ్యూటీ మాత్రమే అనుకున్నా, రాను రాను ఆ పడక గది వ్యవహారాలు, పరాయి వ్యక్తుల స్పర్శ వాళ్ల మధ్య అసూయను, అనుమానాన్ని పెంచుతాయి. ఒకరిని చూసి ఒకరు తట్టుకోలేని పరిస్థితి వస్తుంది. డబ్బు కోసం చేసే ఈ పనుల వల్ల వాళ్ళ పవిత్ర ప్రేమకు ఎలాంటి ముగింపు ఉంటుంది ? వాళ్ళు విడిపోతారా ? కలిసే ఉంటారా ? అనేది ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : తండ్రి ప్రియుడి మధ్యలో నలిగిపోయిన అక్కా చెల్లెల్లు… కన్నీళ్లు పెట్టించే కథ

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×