E-Paper
Advertisement

Bahubali The Epic OTT: నేడే ఓటీటీలోకి ‘బాహుబలి ది ఎపిక్’.. ఎక్కడ చూడొచ్చంటే?

Bahubali The Epic OTT: నేడే ఓటీటీలోకి ‘బాహుబలి ది ఎపిక్’.. ఎక్కడ చూడొచ్చంటే?
Advertisement

Bahubali The Epic OTT: గతంలో తెలుగు ఇండస్ట్రీ నుంచి రిలీజ్ అయిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల రికార్డుని నమోదు చేసుకుంటున్నాయి. అలాంటి వాటిలో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి ఒకటి. ఈ సినిమాతో తెలుగు సినిమాఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా పాకింది. బాహుబలి సినిమా ప్రేక్షకులను అలరించడంతో పాటుగా ఎంతో మందిని ఇన్స్పిరేషన్ గా తీసుకునేలా చేసింది కూడా.. ఈ చిత్రం రిలీజ్ అయినప్పుడు వరుసగా రికార్డులను బ్రేక్ చేస్తూ వచ్చింది. అప్పట్లో వచ్చిన రెండు సినిమాలను కలిపి ఇటీవల బాహుబలి ది ఎపిక్ పేరుతో ఎడిట్ చేసి మళ్లీ ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చారు.. మళ్లీ థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా మరోసారి రికార్డులను బ్రేక్ చేసింది.. స్టోరీతో పాటుగా, కలెక్షన్లు కూడా భారీగానే వసూల్ చేసింది.. ఇక దీన్ని థియేటర్లలో మిస్ అయిన వాళ్లు ఓటీటీలో చూసేందుకు వెయిట్ చేస్తున్నారు. ఆ సమయం వచ్చేసింది.. ఓటీటీలోకి ఈ మూవీ రాబోతుంది.. మరి ఎప్పుడు? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూద్దాం..

ఓటీటీలోకి ‘బాహుబలి ది ఎపిక్’..

గతంలో వరుసగా రికార్డులను సొంతం చేసుకున్న బాహుబలి రెండు సినిమాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో అక్టోబర్ 31న థియేటర్లోకి వచ్చేసింది. కరెక్ట్ సమయం చూసి థియేటర్లలోకి ఈ సినిమాను తీసుకొచ్చారు మేకర్స్. ఎంతో సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో పాటుగా కలెక్షన్లు కూడా భారీగానే వసూల్ అయ్యాయి.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. జీవితాంతం ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన 55 రోజుల తర్వాత ఓటీటీలోకి రాబోతుంది.. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ చిత్ర ఓటీటీ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది.. ఇవాళ అర్ధ రాత్రి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుందని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.. థియేటర్లలో మంచి టాక్ ను సొంతం చేసుకున్న మూవీ ఓటీటీలో ఎలాంటి రికార్డులను సొంతం చేసుకుంటుందో చూడాలి…

Advertisement

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×