E-Paper
Advertisement

OTT Movie : ఫిల్మ్ ఫేర్ లో దుమ్మురేపిన సినిమాలు, సిరీస్ లు… ఏది ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోందంటే?

OTT Movie : ఫిల్మ్ ఫేర్ లో దుమ్మురేపిన సినిమాలు, సిరీస్ లు… ఏది ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోందంటే?
Advertisement

OTT Movie : ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డుల ఆరవ ఎడిషన్ 2025 డిసెంబర్ 15న ముంబైలో జరిగింది. బెస్ట్ సిరీస్‌లు, సినిమాలు, షార్ట్ ఫిల్మ్‌లతో సహా భారతదేశంలోని అత్యుత్తమ వెబ్ కంటెంట్‌ కు ఈ ఈవెంట్ లో అవార్డులతో సత్కారం జరిగింది. ఈ కార్యక్రమంలో అలియా భట్, విక్కీ కౌశల్ వంటి ప్రముఖులు, నటులు, దర్శకులు, రచయితలు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. పాతాల్ లోక్ సీజన్ 2, బ్లాక్ వారెంట్, ఖౌఫ్ వంటి సిరీస్ లతో పాటు గర్ల్స్ విల్ బి గర్ల్స్, స్టోలెన్, సెక్టార్ 36 వంటి వెబ్ ఒరిజినల్ చిత్రాలు ఫిల్మ్ ఫేర్ లో ఎక్కువ అవార్డులను కైవసం చేసుకుని సత్తా చాటాయి. మరి 2025 ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకున్న సినిమాలు, సిరీస్ లు, అవి ఏ ఓటీటీలో ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

పాతాళ్ లోక్ సీజన్ 2 – అమెజాన్ ప్రైమ్ వీడియో
ఉత్తమ వెబ్ సిరీస్ క్రిటిక్స్
ఉత్తమ నటుడు డ్రామా – మేల్ జైదీప్ అహ్లావత్,
ఉత్తమ సహాయ నటి డ్రామా తిలోత్తమ షోమ్,
ఉత్తమ కథ & స్క్రీన్

Advertisement

ది హంట్: ది రాజీవ్ గాంధీ అసోసినేషన్ కేస్ (The Hunt: The Rajiv Gandhi Assassination Case) – సోనీ లివ్
ఉత్తమ దర్శకుడు – సిరీస్ నగేష్ కుకునూర్ –

IC 814: ది కాందహార్ హైజాక్ (IC 814: The Kandahar Hijack) – నెట్ ఫ్లిక్స్
ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్): అనుభవ్ సిన్హా

Advertisement

బ్లాక్ వారెంట్ (Black Warrant) – నెట్ ఫ్లిక్స్
ఉత్తమ దర్శకుడు – విక్రమాదిత్య మోత్వానే బృందం
ఉత్తమ నటుడు (క్రిటిక్స్ – మేల్) – జహాన్ కపూర్,
ఉత్తమ సహాయ నటుడు (డ్రామా) – రాహుల్ భట్

ఖౌఫ్ (khauf)- అమెజాన్ ప్రైమ్ వీడియో
ఉత్తమ నటుడు (డ్రామా – ఫిమేల్) – మోనికా పన్వర్
ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్ (VFX), సౌండ్ డిజైన్

శేఖర్ హోమ్ (Shekhar Home) – జియో హాట్ స్టార్
ఉత్తమ నటి (క్రిటిక్స్ – ఫిమేల్) – రసిక దుగల్

రాత్ జవానీ హై (Raat Jawaan Hai) – సోనీలివ్
ఉత్తమ వెబ్ సిరీస్ (కామెడీ)

కాల్ మీ బే (Call Me Bae – Season 1) – అమెజాన్ ప్రైమ్ వీడియో
ఉత్తమ నటి (కామెడీ – ఫిమేల్): అనన్య పాండే

గర్ల్స్ విల్ బీ గర్ల్స్ (Girls Will Be Girls) – అమెజాన్ ప్రైమ్ వీడియో
ఉత్తమ చిత్రం వెబ్ ఒరిజినల్
ఉత్తమ దర్శకుడు: షుచి తలాటి
ఉత్తమ నటి (క్రిటిక్స్ – ఫిమేల్): ప్రీతి పాణిగ్రాహి
ఉత్తమ సహాయ నటి: కని కుసృతి

ది మెహతా బాయ్స్ (The Mehta Boys) – అమెజాన్ ప్రైమ్ వీడియో
ఉత్తమ చిత్రం వెబ్ ఒరిజినల్ – క్రిటిక్స్ – బోమన్ ఇరానీ

స్టోలెన్ (Stolen) – అమెజాన్ ప్రైమ్ వీడియో
ఉత్తమ నటుడు (మేల్): అభిషేక్ బెనర్జీ

మిసెస్- జీ 5
ఉత్తమ నటి (ఫిమేల్): సాన్యా మల్హోత్రా

సెక్టార్ 36 – నెట్ ఫ్లిక్స్
ఉత్తమ నటుడు (క్రిటిక్స్ – మేల్) – విక్రాంత్ మాస్సే
ఉత్తమ సహాయ నటుడు: దీపక్ డోబ్రియాల్

 

Read Also : హింట్స్ ఇస్తూ పోలీసుల మర్డర్స్… పోలీస్ డిపార్ట్మెంట్ కే చెమటలు పట్టించే కిల్లర్… కేక పెట్టించే మలయాళ క్రైమ్ థ్రిల్లర్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×