E-Paper
Advertisement

OTT Movies : వీకెండ్ ఓటీటీలోకి 37 సినిమాలు..అవి ఏంటంటే..?

OTT Movies : వీకెండ్ ఓటీటీలోకి 37 సినిమాలు..అవి ఏంటంటే..?
Advertisement

OTT Movies : ప్రతి వీకెండ్ కొత్త సినిమాలు కాస్త ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. వీకెండ్ వచ్చిందంటే కొత్త సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తాయి.. ఈసారి థియేటర్లలోకి వచ్చిన ‘కింగ్డమ్’ జనాల్ని అలరిస్తోంది. ఇది తప్పితే పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. మరోవైపు ఓటీటీల్లోనూ దాదాపు 37 వరకు కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేసాయి. శుక్రవారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. శనివారం, ఆదివారాల్లో కొత్త సినిమాలు యాడ్ అయ్యాయి. ఇక మొత్తంగా 37 సినిమాలు విడుదల అవుతున్నాయి.. మరి ఇక ఆలస్యం ఎందుకు ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు ఏవి ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు ఇవే.. 

Advertisement

నెట్‌ఫ్లిక్స్..

తమ్ముడు – తెలుగు మూవీ

Advertisement

ద స్టోన్ – థాయ్ సినిమా

ద హస్బెండ్ ఆఫ్ రోసారియా – తగలాగ్ మూవీ

నథింగ్ అన్‌కవర్డ్ – కొరియన్ సిరీస్

మై ఆక్స్‌ఫర్డ్ ఇయర్ – ఇంగ్లీష్ సినిమా

డెత్ ఇంక్ సీజన్ 1 & 2 – ఇంగ్లీష్ సిరీస్

ఆహా..

పాపా – తెలుగు డబ్బింగ్ మూవీ

చక్రవ్యూహం – తమిళ డబ్బింగ్ చిత్రం

బుక్ మై షో..

ద ఫోయెనికన్ స్కీమ్ – ఇంగ్లీష్ సినిమా

అమెజాన్ ప్రైమ్..

3 బీహెచ్‌కే – తెలుగు సినిమా

ఓ భామ అయ్యో రామ – తెలుగు మూవీ

హౌస్‌ఫుల్ 5 – హిందీ చిత్రం

ద లెజెండ్ ఆఫ్ ఓచీ – ఇంగ్లీష్ మూవీ

నథింగ్ బట్ యూ – తెలుగు డబ్బింగ్ సిరీస్

నైట్ సైలెన్స్ – పోలిష్ సినిమా

డోప్ గర్ల్స్ – ఇంగ్లీష్ సిరీస్

కెన్ యూ సమన్ 100 ఫ్రెండ్స్ – జపనీస్ సిరీస్

బిల్డ్ ఇన్ బర్మింగ్‌హమ్ – ఇంగ్లీష్ సిరీస్

ఏప్రిల్ మే 99 – మరాఠీ సినిమా

ఆంబట్ సౌకిన్ – మరాఠీ మూవీ

సీస్ కడ్డీ – కన్నడ సినిమా

హాట్‌స్టార్..

సూపర్ సారా – ఇంగ్లీష్ సిరీస్

ఐస్ ఆఫ్ వాకాండా – ఇంగ్లీష్ సిరీస్

సన్ నెక్స్ట్..

సురభిల సుందర స్వప్నం – మలయాళ మూవీ

జిన్ ద పెట్ – తెలుగు డబ్బింగ్ చిత్రం

గరుడన్ – తమిళ మూవీ

మనోరమ మ్యాక్స్..

సూపర్ జిందగీ – మలయాళ సినిమా

యూట్యూబ్..

సితారే జమీన్ పర్ – తెలుగు డబ్బింగ్ సినిమా (రెంట్ విధానం)

ఆపిల్ ప్లస్ టీవీ..

స్టిల్ వాటర్ సీజన్ 4 – ఇంగ్లీష్ సిరీస్

చీఫ్ ఆఫ్ వార్ – ఇంగ్లీష్ సిరీస్

లయన్స్ గేట్ ప్లే..

ప్రాజెక్ట్ సైలెన్స్ – కొరియన్ మూవీ

కోడ్ ఆఫ్ సైలెన్స్ – ఇంగ్లీష్ సిరీస్

కలియుగం 2064 – తెలుగు సినిమా

టెంట్‌కోట్టా..

గట్స్ – తమిళ మూవీ

అస్త్రం – తమిళ సినిమా

ఈ వీకెండ్ ఇంట్లోనే కూర్చొని బాగా సినిమాలతో ఎంజాయ్ చెయ్యండి. 3 బీహెచ్‌కే, ఓ భామ అయ్యో రామ, పాపా, కలియుగం 2064, సితారే జమీన్ పర్, తమ్ముడు.. ఇవి ఉన్నంతలో చూడొచ్చు. ఇవన్నీ కూడా తెలుగులోనే అందుబాటులో ఉన్నాయి. ఇక ఆలస్యం ఎందుకు మీకు నచ్చిన సినిమాను చూసి ఎంజాయ్ చేసెయ్యండి.. ఈ నెలలో కొత్త సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది. స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి..

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×