E-Paper
Advertisement

This Week OTT Movies : ఈ వారం ఓటీటీలోకి 14 సినిమాలు.. మూవీ లవర్స్ డోంట్ మిస్…

This Week OTT Movies : ఈ వారం ఓటీటీలోకి 14 సినిమాలు.. మూవీ లవర్స్ డోంట్ మిస్…
Advertisement

OTT Movies : ప్రతి వారం థియేటర్లలోకి చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఒకప్పుడు వీకెండ్ మాత్రమే సినిమాలు ఎక్కువగా సందడి చేసేవి.. కానీ ఈ వారం భారీ హైప్ క్రియేట్ అయిన సినిమాలు థియేటర్లలోకి రాలేదు.. బాలయ్య హీరోగా నటించిన తాజా చిత్రం అఖండ 2.. కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ సినిమా పోస్ట్ పోన్ అయిన విషయం తెలిసిందే.. దీంతో గతవారం థియేటర్లలోకి సినిమాలు రిలీజ్ అవ్వలేదు.. ప్రస్తుతం జనాలు ఓటీటీలో వస్తున్న సినిమాలను చూసేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు.. థియేటర్లలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమాలు ఇప్పుడు ఓటీటీ సందడి చేస్తున్నాయి. ఈ వారం కూడా బోలెడు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాల విషయానికొస్తే.. ఏకంగా 15 సినిమాలు డిజిటల్ ప్లాట్ ఫామ్ లలోకి రాబోతున్నాయి. అయితే ఈ వారం ఇక్కడ పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలయితే లేవు కానీ హాలీవుడ్ వెబ్ సిరీస్ మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి.. సూపర్ మ్యాన్, 3 రోజేస్ సీజన్ 2, ఎఫ్ 1, సింగిల్ పాప వంటి సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రెడీగా ఉన్నాయి. వీటితో పాటుగా మరికొన్ని సినిమాలు అలాగే వెబ్ సిరీస్ కూడా ఓటీటీలోకి రాబోతున్నాయి.. ఇక ఆలస్యం ఎందుకు? ఏ సినిమాలు.. ఏయే ఓటీటీల్లోకి రానున్నాయో ఒకసారి చూసేద్దాం..

నెట్ ఫ్లిక్స్.. 

Advertisement

సైమన్ కోవెల్ ది నెక్స్ట్ యాక్ట్- డిసెంబర్ 10

మ్యాన్ vs బేబీ – డిసెంబర్ 11

Advertisement

సింగిల్ పాప – డిసెంబర్ 12

వేకప్ డెడ్ మ్యాన్ – డిసెంబర్ 12

జియో హాట్ స్టార్.. 

పెర్సీ జాక్సన్ & ది ఒలింపియన్స్ సీజన్ 2- డిసెంబర్ 10

సూపర్ మ్యాన్ – డిసెంబర్ 11

టైలర్ స్విఫ్ట్ – డిసెంబర్ 12

ది గ్రేట్ శంసుద్దీన్ ఫ్యామిలీ – డిసెంబర్ 12

జీ5.. 

కేసరియా @100 – డిసెంబర్ 12

సాలీ మొహబ్బత్ – డిసెంబర్ 12

సోని లీవ్.. 

రియల్ కాశ్మీర్ ఫుడ్ బాల్ క్లబ్ – డిసెంబర్ 9

ఆహా..

3 రోజేస్ సీజన్ 2 – డిసెంబర్ 12

ఆపిల్ + టీవీ.. 

ఎఫ్ 1 – డిసెంబర్ 12

Also Read:ఒక్క తప్పు వల్ల పడిపోయిన టీఆర్పీ రేటింగ్.. టాప్ సీరియల్స్ పరిస్థితి దారుణం..?

గత కొత్త సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. కానీ థియేటర్లలోకి మాత్రం కొత్త సినిమాలు రాలేదు.. బాలయ్య సినిమా కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూశారు.. నిర్మాతలు అభిమానుల ఆశలపై నీళ్లు చల్లిస్తారు. ఫైనాన్షియల్ కారణాలవల్ల సినిమా పోస్ట్ పోన్ అయింది. ప్రస్తుతం డిసెంబర్ 12న రాబోతుల సినిమాల కోసం జనాలు ఇంట్రెస్ట్గా ఎదురుచూస్తున్నారు. దాదాపు 16 సినిమాలు డిసెంబర్ 12న విడుదల కాబోతున్నాయి. అలాగే క్రిస్మస్ కి కూడా చాలా సినిమాలు థియేటర్లలో రిలీజ్ ఎందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ ఏడాది చివర్లో రిలీజ్ కాబోతున్న  సినిమాలలో ఏ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.. నందమూరి అభిమానుల కోరిక తీరుతుందేమో చూడాలి.. ఈ నెల పెద్ద సినిమాలు లేవు. సంక్రాంతికి పెద్ద సినిమాల జాతర మొదలు కాబోతుంది.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×