E-Paper
Advertisement

OTT Movie : టీనేజర్ అడల్ట్ వేషాలు… చూస్తే తట్టుకోవడం కష్టమే

OTT Movie : టీనేజర్ అడల్ట్ వేషాలు… చూస్తే తట్టుకోవడం కష్టమే
Advertisement

OTT Movie : థియేటర్లలో రిలీజ్ అయిన హాలీవుడ్ మూవీస్ కొద్దిరోజుల వ్యవధి లోనే డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. హాలీవుడ్ రొమాంటిక్ మూవీ అంటేనే మసాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ 18 ప్లస్ రొమాంటిక్ మూవీ. ఈ మూవీలో వాస్తవానికి దగ్గరగా ఉన్న సన్నివేశాలు ఉంటాయి. ఒక మంచి మసాలా మూవీ కావాలి అనుకునే వాళ్ళు ఈ మూవీని తప్పకుండా చూడండి. ప్రస్తుతం ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది? పేరేమిటి? తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియో

Advertisement

హాలీవుడ్ రొమాంటిక్ మూవీ అయిన ఈ సినిమాలో టీనేజ్ లోకి అడుగు పెట్టిన ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. మూవీ పేరు మరేమిటో కాదు “ఎస్ గాడ్ ఎస్” (yes god yes). ఈ మూవీ ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళితే

Advertisement

టీనేజ్ వయసులో ఉన్న ఒక అమ్మాయి స్ట్రిక్ట్ నిబంధనలు పెట్టే ఒక క్యాథలిక్ చర్చ్ స్కూల్లో చదువుతుంది. ఈమె పేరు అలైస్. ఒకరోజు స్కూల్లో టీచర్ పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ బోధిస్తాడు. సెక్స్ అనేది ఒక చెడ్డ అలవాటుగా పిల్లలకు చెప్పే ప్రయత్నం చేస్తారు. అందులో ఒక అబ్బాయి లేచి మరి మాస్ట్రుబేట్ సంగతేమిటి అని అడగగా,  అది మనకు మనం కల్పించుకున్నది. అది చాలా తప్పు, మనం చేసే తప్పులను పై నుంచి దేవుడు చూస్తూ ఉంటాడు అని ఆ అబ్బాయికి చెప్తాడు టీచర్. అలైస్ ఇంటికి వెళ్లి తన గదిలో కంప్యూటర్ ఆన్ చేసి అప్పుడే తనకు కనిపించిన ఒక మెసేజ్ ను క్లిక్ చేస్తుంది. అందులో నీలి చిత్రాలు ప్రత్యక్షమవుతాయి. వాటి గురించి అలైస్ కు ఏమీ తెలియదు. తెలుసుకోవాలనే కుతూహలంతో అవతలి వ్యక్తితో చాటింగ్ చేస్తూ తనని తాను సంతృప్తి పరచుకోవడానికి ట్రై చేస్తుంది.

మరుసటి రోజు స్కూల్ విద్యార్థులు ఒక వెకేషన్ కి వెళ్తారు. అక్కడ క్రిస్ అనే వ్యక్తిపై అలైస్ మనసు పారేసుకుంటుంది. తన కాలికి దెబ్బ తగిలినట్టుగా నటిస్తూ ఉంటుంది. అది చూసి క్రిస్ ఆమెను ఎత్తుకోని నడుస్తాడు. అలైస్ అతనకి దగ్గరవడానికి ప్రయత్నిస్తుంది. ఇది ఇలా ఉంటే ఒక రోజు విద్యాబుద్ధులు నేర్పే టీచర్ కంప్యూటర్లో నీలి చిత్రాలను చూస్తూ తనని తాను సంతృప్తి పరచుకుంటూ ఉంటాడు. ఇది కళ్ళారా చూసిన అలైస్ భయపడుతుంది. అలైస్ కు ఒక లారా అనే ఫ్రెండ్ ఉంటుంది. ఆమెతో ఈ విషయాలను పంచుకుంటుంది. చివరికి క్రిష్ తో అలైస్ ప్రేమ ఎంత వరకు వెళుతుంది? అలైస్ కు ఆ నీలి చిత్రాలను పంపింది ఎవరు? స్కూల్ టీచర్ పరిస్థితి చివరికి ఏమవుతుంది? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే “ఎస్ గాడ్ ఎస్“అనే మూవీని తప్పకుండా చూడాల్సిందే. ఈ 18 ప్లస్ మూవీలో మసాలా ఎక్కువగానే ఉంటుంది. ఒక మంచి రొమాంటిక్ మూవీని చూడాలనుకుంటే ఈ మూవీని చూసేయండి.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×