E-Paper
Advertisement

OTT Movie : టీనేజ్ కి రాగానే ఆ పని… ఒంటరిగా చూడాల్సిన క్రేజీ రొమాంటిక్ ఎంటర్టైనర్

OTT Movie : టీనేజ్ కి రాగానే ఆ పని… ఒంటరిగా చూడాల్సిన క్రేజీ రొమాంటిక్ ఎంటర్టైనర్
Advertisement

OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న రొమాంటిక్ సినిమాలను ఎక్కువగా చూస్తారు మూవీ లవర్స్. ఈ రొమాంటిక్ సినిమాలలో కొన్ని సీన్స్ కోసం మళ్లీ మళ్లీ చూస్తుంటారు. ఒంటరిగా మాత్రమే చూసే ఈ సినిమాలు కొన్ని ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో ఒక హాట్ రొమాంటిక్ మూవీ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? వివరాల్లోకి వెళితే…

అమెజాన్ ప్రైమ్ వీడియో

Advertisement

ఈ రొమాంటిక్ హాలీవుడ్ మూవీ పేరు ‘టవల్ హెడ్‘ (Towel head). ఈ మూవీలో వయసుకు వచ్చిన ఒక అమ్మాయికి ఆ ఫీలింగ్స్ వస్తే, వాటిని తీర్చుకునే సన్నివేశాలతో మూవీ స్టోరీ రన్ అవుతుంది. ఈ రొమాంటిక్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ టవల్‌హెడ్ మూవీని 2007లో అలన్ బాల్ రచించి దర్శకత్వం వహించారు. ఈ అమెరికన్ మూవీని అలిసియా ఎరియన్ నవల ఆధారంగా తెరకెక్కించారు. సెప్టెంబర్ 8, 2007న టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో నథింగ్ ఈజ్ ప్రైవేట్ పేరుతో ఈ మూవీ ప్రపంచ ప్రీమియర్‌ను ప్రదర్శించింది. ఒంటరిగా మాత్రమే ఈ రొమాంటిక్ మూవీని చూడాలి. హాట్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో ఫ్యామిలీతో కలసి ఈ మూవీని అసలు చూడలేము.

స్టోరీ లోకి వెళితే

Advertisement

జగీర అప్పుడే టీనేజ్లో అడుగు పెడుతుంది. జగిర తల్లిదండ్రులు కొన్ని కారణాలవల్ల విడిపోయి ఉంటారు. జగిర తల్లి ఒక బాయ్ ఫ్రెండ్ తో సహజీవనం చేస్తూ ఉంటుంది. అయితే అతని ప్రవర్తన మీద అనుమానం వచ్చి, తన మాజీ భర్త దగ్గరికి జగీరని పంపిస్తుంది. అక్కడికి వెళ్లిన జగీర పొట్టి డ్రస్సులు వేసుకుంటూ ఉంటే తండ్రి కోప్పడతాడు. మరోవైపు వీళ్ళ ఇంటి పక్కన, ట్రైవిస్ అనే వ్యక్తి ఫ్యామిలీతో కలిసి ఉంటాడు. ఇతనికి రొమాంటిక్ బుక్స్ చదివే అలవాటు ఉంటుంది. వాటిని చూసిన జగీరా తనకి కూడా ఒకటి కావాలని తీసుకుంటుంది. వాటిని చదువుతూ తృప్తి పొందతూ ఉంటుంది. ఈ విషయం గమనించిన ట్రైవిస్, జగీరతో ఎలాగైనా గడపాలనుకుంటాడు. మరోవైపు స్కూల్లో థామస్ అనే స్టూడెంట్ జగీరకి  పరిచయం అవుతాడు. థామస్ జగిరతో చేయాల్సిన పనులన్నీ చేస్తాడు. థామస్తో జగిరాని చూసిన తండ్రి, వాడితో తిరగద్దని వార్నింగ్ ఇస్తాడు. మరోవైపు ట్రైవిస్ వేరే కంట్రీకి వెళ్ళిపోతున్నానని, రావడానికి టైమ్ పడుతుందని అబద్దం చెప్పి ఆమెతో ఏకాంతంగా గడుపుతాడు. ఆ వయసులో కోరికలు ఎక్కువగా ఉన్న జగిర లైఫ్ ఎటు వెళ్తుంది? ఈమె చేస్తున్న పనులకు ఫుల్ స్టాప్ పడుతుందా? తండ్రికి ఈ విషయాలు తెలుస్తాయా? ఈ వివరాలు  తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ‘టవల్ హెడ్’ (Towel head) రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీని తప్పకుండా చూడాల్సిందే.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×