E-Paper
Advertisement

OTT Movie : తమ్ముడితో అలాంటి పని చేసే అమ్మాయి… దిమ్మతిరిగే లవ్ స్టోరీ

OTT Movie : తమ్ముడితో అలాంటి పని చేసే అమ్మాయి… దిమ్మతిరిగే లవ్ స్టోరీ
Advertisement

OTT Movie : డిజిటల్ ప్లాట్ ఫామ్ లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీలకు ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది. అందులో నూ హాలీవుడ్ సినిమాలు యూత్ ను బాగా ఎంటర్టైన్ చేస్తాయి. డిఫరెంట్ కాన్సెప్ట్ తో థియేటర్లలో సందడి చేసినఒక మూవీ, ప్రస్తుతం  ఓటిటి ప్లాట్ ఫామ్ లో మూవీ లవర్స్ ని ఎంటర్టైన్ చేస్తుంది. ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)

Advertisement

ఈ యూత్ ఫుల్ ఎంటర్టైన ర్ మూవీ పేరు “బ్లాక్ పాంథర్ ది స్టోరీ ఆఫ్ ఎమిలి అండ్ జాకబ్” (The story of emilie and jacob)ఈ మూవీ ఒక డిఫరెంట్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ తో నడుస్తుంది. ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ ప్రస్తుతం “అమెజాన్ ప్రైమ్ వీడియో” (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ లోకి వెళితే

Advertisement

తల్లిదండ్రులను కోల్పోయి బాధపడుతున్న ఎమిలీ అనే అమ్మాయికి, మరో షాకింగ్ విషయం తెలుస్తుంది. వాళ్ళ కంపెనీ అప్పులలో కూరుకు పోయిందనే వార్త ఎమిలీని కలచివేస్తుంది. కంపెనీ అప్పులను తన ఇంటిని అమ్మి తీర్చాలనుకుంటుంది. ఆ విషయం తన బాయ్ ఫ్రెండ్ కు చెప్పి ఇంటిని అమ్మాల్సిందిగా కోరుతుంది. ఇది ఇలా ఉంటే ఏమీలికి ఒక తమ్ముడు జాకబ్ కూడా ఉంటాడు. అతనికి ఈ విషయం చెప్పకూడదు అనుకుంటూనే, చెప్పాల్సి వస్తుంది. నాకు ఆస్తులు అవసరం లేదని నువ్వుంటే చాలని జాకబ్ యమలీతో అంటాడు. ఎమిలీ, జాకబ్ అక్కడే దగ్గరలో ఉన్న ఒక పర్వత ప్రాంతాన్ని ఎక్కడానికి వెళ్తారు. జాకబ్ ఏమిలీ నీ ఇష్టపడుతూ ఉంటాడు. ఆ ప్రాంతంలోనే ఇద్దరు ఒకరికి ఒకరు దగ్గర అయిపోతారు. ఇంతలో అక్కడికి ఇంటిని కొనడానికి ఒక వ్యక్తి వస్తాడు. ఇంటిని అమ్మేశాక నాతో పాటు నువ్వు లండన్ వచ్చేయ్ అని ఎమిలీతో జాకబ్ అంటాడు.

ఆమెకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉండటంతో జాకబ్ తో రావడానికి ఒప్పుకోదు. జాకబ్ కోపంతో ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఎమిలీ బాయ్ ఫ్రెండ్ వదిలేసి జాకబ్ ను వెతుక్కుంటూ వెళుతుంది. ఎంత వెతికినా జాకబ్ జాడ తెలియకపోవడంతో ఎమిలీ నిరాశపడుతుంది. చివరికి ఒక పర్వతం మీద జాకబ్ ఉన్నట్లు తెలుసుకుంటుంది. ఆ తర్వాత జాకబ్ తో కలసి ఎమిలీ జీవిస్తుందా? ఆ పర్వత ప్రాంతం నుంచి జాకబ్ తిరిగి వస్తాడా? వీళ్ళ కంపెనీ కష్టాల్లో నుంచి బయటపడుతుందా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ “బ్లాక్ పాంథర్ ది స్టోరీ ఆఫ్ ఎమిలి అండ్ జాకబ్” (The story of emilie and jacob) యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీని తప్పకుండా చూడండి. ఈ మూవీని మూవీ లవర్స్ ఒంటరిగా చూడటమే బెట్టర్.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×