E-Paper
Advertisement

OTT Movie : ప్రేమికుల ప్రైవేట్ వీడియోలు తీసి ఎంజాయ్ చేసే పోరంబోకులు… ఒంటరిగా దొరికిన నన్ పై అఘాయిత్యం

OTT Movie : ప్రేమికుల ప్రైవేట్ వీడియోలు తీసి ఎంజాయ్ చేసే పోరంబోకులు… ఒంటరిగా దొరికిన నన్ పై అఘాయిత్యం
Advertisement

OTT Movie : డిజిటల్ మీడియా ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అవుతున్న సినిమాల్లో మలయాళం సినిమాలకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ మూవీస్ మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తూ, పాన్ ఇండియా రేంజ్ లో విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ మూవీ ఒక మలయాళం మూవీ. ప్రస్తుతం ఈ మూవీ బో*ల్డ్ కంటెంట్ తో ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది. మంచి మసాలా సినిమా చూడాలి అనుకునే వాళ్లకు ఇది ఒక బెస్ట్ సజెషన్ ఈ మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? స్టోరీ ఏమిటో? తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియో
ఇది ఒక మలయాళం మూవీ. చిన్న సినిమానే అయినా మంచి విజయాన్ని సాధించింది. ముగ్గురు పోకిరిల చుట్టూ కథ తిరుగుతుంది. ఈ మూవీ పేరు “వన్యం” (Vanyam). బోల్డ్ కంటెంట్ ఉన్న ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

స్టోరీలోకి వెళితే

ఒక పట్టణంలో రమేష్, వివేక్, కుమార్ అనే ముగ్గురు స్నేహితులు ఉంటారు. వీళ్లు ఏ పని చేయకుండా సోమరిపోతుల్లా ఊరంతా తిరుగుతూ ఉంటారు. వీరిని అందరూ అసహ్యించుకుంటూ ఉన్నాగాని ఈ ముగ్గురు స్నేహితులు అవేమి పట్టించుకోకుండా చిల్లర వేషాలు వేస్తూ ఉంటారు. రాత్రి అయితే మందు తాగుతూ పోరంబోకుల్లా  వ్యవహరిస్తారు. అదే ఊరిలో ఒక జలపాతం ఉంటుంది. దానిని చూడటానికి అక్కడికి ప్రేమ జంటలు వస్తూ ఉంటారు. ఆ ప్రేమ జంటలు ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు తీసి, రాత్రి పూట మందు తాగుతూ ఆ వీడియోలను చూసి ఎంజాయ్ చేస్తారు. ఆ వీడియోలను చూసి వీళ్లకు కూడా ఒక దురాలోచన పుడుతుంది. కాల్ గర్ల్ ని పిలుచుకోవాలి అనుకుంటారు. అందుకు వీళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడంతో, ఊరిలో దొంగతనం చేసి డబ్బులు తెస్తారు. ఆ డబ్బులు తీసుకొని ఒక వ్యక్తి వీళ్లను మోసం చేస్తాడు. అప్పుడు ఈ ముగ్గురు ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తుండగా, అదే ఊరిలో ఒక చర్చిలో నన్ ప్రార్థనలు చేసుకుని ఇంటికి వెళుతుండగా, ఈ ముగ్గురు ఆమెను అడ్డుకుంటారు. కాళ్లు చేతులు పట్టుకొని ఆమెను పొదల మాటున తీసుకొని వెళ్లి ఒకరి తర్వాత ఒకరు అఘాయిత్యం చేస్తారు.

Advertisement

ఆమె గాయాలతో చర్చ్ కి చేరుకుంటుంది. ఈమెను ఇంత దారుణంగా అఘాయిత్యం చేసినా ఎవరికి ఆ విషయం చెప్పదు. కొద్దిరోజుల తర్వాత ఆమె గర్భవతి అవుతుంది. ఇంతటి దారుణమైన అవమానాన్ని చేసిన ఆ ముగ్గురిని ఈమె శిక్షిస్తుందా? అఘాయిత్యం చేసిన విషయాన్ని ఎవరికీ ఎందుకు చెప్పదు? ఈ ముగ్గురు వ్యక్తులు ఆమెను ఏమి చేస్తారు? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ బో*ల్ట్ కంటెంట్ మూవీని తప్పకుండా చూడాల్సిందే. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. మరెందుకు ఆలస్యం ఈ మూవీపై ఓ లుక్ వేయండి.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×