E-Paper
Advertisement

OTT  Movie : పని వాడితో జమీందార్ భార్య రాసలీలలు, టీనేజ్ కుర్రాడితో కూడా… ఏ ఓటీటీలో ఉందంటే ?

OTT  Movie : పని వాడితో జమీందార్ భార్య రాసలీలలు, టీనేజ్ కుర్రాడితో కూడా… ఏ ఓటీటీలో ఉందంటే ?
Advertisement

OTT  Movie : థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాల్లో చిన్న సినిమాలకు చాలాసార్లు ప్రేక్షకాదరణ దక్కదు. అయితే కొన్ని సినిమాలు థియేటర్లలో అలరించలేకపోయినా ఓటిటి ప్లాట్ఫామ్ లో సందడి చేస్తూ ఉంటాయి. స్టోరీ సింపుల్ గా ఉన్నా ప్రేక్షకులను ఆలోచింపజేస్తూ ఉంటాయి. ఈ చిన్న సినిమాలను ఓటీటీలో కూడా మేకర్స్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. వీటికి కూడా విశేష స్పందన వస్తుంది. అటువంటి ఒక మూవీ ఈరోజు మన మూవీ సజెషన్. ఈ మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో, స్టోరీ ఏమిటో తెలుసుకుందాం పదండి.

టీనేజ్ అబ్బాయి స్టోరీ 

Advertisement

ఈ మూవీ 1990 లో ఒక గ్రామంలో జరిగే కథ. ఈ మూవీ యుక్త వయసుకు వస్తున్న ఒక పిల్లాడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ చిత్రం పేరు మరేంటో కాదు ‘బాయ్ సంధు’ (Boy Sandhu). డిజిటల్ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళితే.. 

Advertisement

ఒక గ్రామంలో యుక్త వయసు వచ్చిన సంధు అనే కుర్రవాడు ఉంటాడు. అతడు స్కూల్ కి వెళ్లడు. అలాగని పని కూడా చేయదు. అటు స్కూల్ కి డుమ్మా, ఇటు పని చేయకుండా తిరుగుతూ ఉంటాడు. వాడిని భరించలేక తల్లిదండ్రులు ఒక జమీందారు దగ్గర పనిలో పెడతారు. అక్కడ జమీందారు ముసలోడు కావడంతో మంచానికే పరిమితమైతాడు. అందులోనే ఒక పనివాడు ఉంటాడు. వాడు మూగవాడు. జమీందారీ భార్య చెప్పిన పని ఆ కుర్రవాడు చేస్తూ ఉంటాడు. ఆమె ఆ కుర్రాడికి సరుకులు తీసుకురమ్మని పక్క ఊరికి పంపుతుంది. ఆ షాప్ మూసి ఉందని దారి మధ్యలోనే అతనికి తెలిసి తిరిగి వెనక్కి వస్తాడు. వచ్చిన తర్వాత అతనికి అక్కడ పని చేసే ఇంకో పని వాడు కనిపించడు. తీరా వెతికి చూస్తే జమీందార్ భార్యతో చూడకూడని సీన్ చూస్తాడు.

ఇది చూసిన సింధు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక తమను చూడడం చూసిన జమీందార్ భార్యతో డీల్ మాట్లాడాలి అనుకుంటాడు. అతను అనుకున్నట్టే ఈ విషయం ఎవరికి చెప్పకుండా ఉండాలంటే ఆ పని నేను కూడా చేస్తాను అంటాడు. దీనితో కోపగించుకున్న జమీందారీ భార్య ‘నువ్వు చాలా చిన్న కుర్రవాడివి. నీకు అంత వయసు రాలేదు’ అంటూ తన డ్రెస్ రిమూవ్ చేస్తుంది. అప్పుడే యుక్త వయసుకు వచ్చిన అతనికి అక్కడ ఏమి చేయాలో అర్థం కాక పారిపోతాడు. ఆ తర్వాత ఆ కుర్రాడు తిరిగి వస్తాడా? ఆ జమీందారి భార్యతో రొమాన్స్ చేస్తాడా ? లేదంటే ఈ విషయాన్ని బయట పెట్టి జమీందార్ భార్య పరువు తీస్తాడా? అనే విషయాలు తెలియాలంటే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ‘బాయ్ సంధు‘ (Boy Sandhu) అనే ఈ మూవీని తప్పకుండా చూడాల్సిందే. ఈ మూవీలో రొమాన్స్ తో పాటు బో*ల్డ్ సీన్స్ కూడా ఉంటాయి. మరి ఆలస్యం దేనికి ఈ రొమాంటిక్ డ్రామా మూవీని చూసి ఎంజాయ్ చేయండి.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×