E-Paper
Advertisement

OTT Movie : ఫ్రెండ్ తండ్రినే సెడ్యూస్ చేసే అమ్మాయి… సింగిల్ గా చూడాల్సిన బో*ల్డ్ మూవీ

OTT Movie : ఫ్రెండ్ తండ్రినే సెడ్యూస్ చేసే అమ్మాయి… సింగిల్ గా చూడాల్సిన బో*ల్డ్ మూవీ
Advertisement

OTT Movie : చాలామంది ఫ్రెండ్షిప్ కు మంచి వాల్యూ ఇస్తారు. కానీ కొన్నిసార్లు ఆ ఫ్రెండ్షిప్ లైఫ్ ని నాశనం చేస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సినిమా చూస్తే అరాచకంలో సామి అనకుండా ఉండలేరు. అసలు ఫ్రెండ్సే లేని ఒక పేద అమ్మాయికి ఫ్రెండ్ దొరికితే ఆ కుటుంబాన్ని నాశనం చేస్తుంది ఈ సైకో పిల్ల. మరి ఈ ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ ను ఎక్కడ చూడ చ్చు? స్టోరీ ఏంటి అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

ఈ సినిమా 18 ప్లస్ వాళ్ళకు మాత్రమే

Advertisement

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు పిచ్చెక్కించే బో*ల్డ్స్ సీన్స్ కూడా ఉంటాయి. ఇక హీరోయిన్ రెచ్చగొట్టే విధానం అయితే వేరే లెవెల్ లో ఉంటుంది. సినిమా మొత్తం ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ జీవితాల చుట్టూ తిరుగుతుంది. అనుకోని అతిథిగా వచ్చి ఏకంగా ఆ కుటుంబాన్ని నాశనం చేసేదాకా వదిలిపెట్టదు ఆ అమ్మాయి. ప్రస్తుతం ఈ మూవీ ది ఫ్లిక్సర్ అనే సైట్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

స్టోరీలోకి వెళ్తే.. 

Advertisement

ఇందులో హీరోయిన్ ఫ్యామిలీ చాలా రిచ్. ఆమె కాలేజ్ చదివే టీనేజ్ అమ్మాయి. తల్లి తండ్రితో కలిసి హీరోయిన్ సంతోషంగా ఉంటుంది. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అన్నట్టుగా ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఈ ఫ్యామిలీ హ్యాపీగా జీవితాన్ని గడుపుతారు. అయితే ఓ రోజు కాలేజీకి వెళ్తున్న హీరోయిన్ కి ఐవి అనే అమ్మాయి తగులుతుంది. వెంటనే తనతో ఫ్రెండ్షిప్ చేస్తుంది. దారిన పోయే దరిద్రాన్ని నెత్తిన ఎక్కించుకున్నట్టుగా ఆ అమ్మాయిని డైరెక్ట్ గా ఇంటికే తీసుకొస్తుంది. నిజానికి ఐవికి తినడానికి తిండి లేక అల్లాడుతుంది. ఆమెకు ఫ్రెండ్స్ కూడా ఉండరు. ఇక డబ్బు గురించి మాట్లాడుకోనక్కర్లేదు. ఈ విషయాలన్నీ తెలిసినప్పటికీ హీరోయిన్ ఆమెను నమ్మి స్నేహం చేస్తుంది. ఆ స్నేహం కాస్తా ప్రాణ స్నేహితులుగా మారడానికి దారి తీస్తుంది. అందుకే ఆమె తన ఇంటికి తీసుకొచ్చి ఫ్యామిలీకి పరిచయం చేస్తుంది. ఇంకేముంది దొరికిందే సందు అన్నట్టుగా ఆ అమ్మాయి తరచుగా హీరోయిన్ ఇంటికి వస్తూ ఉంటుంది. రావడం తప్పు కాదు గానీ హీరోయిన్ తండ్రిని డబ్బు కోసం సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇక ఒకానొక టైంలో ముసలాడు అయినప్పటికీ అతనితో హద్దులు దాటి ఆ పని కూడా చేసేస్తుంది. ఈ విషయం తెలిసిన హీరోయిన్ తల్లి డిప్రెషన్ లోకి వెళ్లిపోతుంది. ఐవీ ఆ ఇంట్లో అడుగుపెట్టింది మొదలు నెమ్మదిగా ఆ ఫ్యామిలీ నాశనం అవుతూ ఉంటుంది. ఆ డిప్రెషన్ లోనే తల్లి సూసైడ్ చేసుకుంటుంది మరోవైపు ఫ్రెండ్ అని కూడా చూడకుండా ఐవి హీరోయిన్ ను చంపడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆమె ప్రాణాలతో బయటపడి గాయాలతో హాస్పిటల్ పాలవుతుంది. మరి చివరికి ఈ సినిమా ఎలాంటి మలుపు తిరిగింది? హీరోయిన్ కి తన ఫ్రెండ్ చేసిన తప్పు గురించి తెలిసిందా? అనే విషయాలు తెలియాలంటే ‘పాయిజన్ ఐవి‘ అనే ఈ బో*ల్డ్ సినిమాపై ఒక లుక్కెయ్యండి.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×