E-Paper
Advertisement

OTT Movie : గేమ్స్ గెలవడానికి స్టూడెంట్స్ ఎత్తులు… అమ్మాయిలతో పొత్తులు… స్పానిష్ ట్రెండింగ్ సిరీస్ తెలుగులో

OTT Movie : గేమ్స్ గెలవడానికి స్టూడెంట్స్ ఎత్తులు… అమ్మాయిలతో పొత్తులు… స్పానిష్ ట్రెండింగ్ సిరీస్ తెలుగులో
Advertisement

OTT Movie : డ్రగ్స్, రొమాన్స్ వయాలెన్స్ థీమ్స్ తో ఒక స్పానిష్ ఓటీటీలో రచ్చ చేస్తోంది. ఒక స్పోర్ట్స్‌ అకాడమిలో జరిగే ఈ కథలో సెక్రెట్ రిలేషన్‌షిప్స్ కూడా ఉంటాయి. డ్రగ్స్ తీసుకుని స్పోర్ట్స్ లో గెలవాలనుకునే వాళ్ళు, అమ్మాయిలతో అఫ్ఫైర్ పెట్టుకునే వాళ్ళే ఎక్కువగా ఈ సెంటర్ లో ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే యూత్ ని ఎంటర్టైన్ చేసే మైండ్ బ్లోయింగ్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. ఇది ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఎందులో స్ట్రీమింగ్ అంటే

‘ఒలింపో’ 2025లో వచ్చిన స్పానిష్ టీన్ స్పోర్ట్స్ డ్రామా సిరీస్. జాన్ మాథ్యూ, లైఫా ఫోగ్వెట్, ఇబాయ్ అబాడ్ దీనిని రూపొందించారు. ఇందులో క్లారా గాల్లే (అమైఆ), నిరా ఓషైఆ (జోయ్), అగస్టిన్ డెల్లా కోర్టే (క్రిస్టియాన్) లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సిరీస్ 2025 జూన్ 20న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది. 8 ఎపిసోడ్స్ ఐయండిబిలో 6.0/10 రేటింగ్ పొందింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

స్పెయిన్‌లోని ఒక పేరుపొందిన స్పోర్ట్స్ సెంటర్ లో దేశంలోని టాప్ యంగ్ అథ్లెట్స్ ట్రైనింగ్ కోసం వస్తారు. అక్కడ అమై అనే 20 ఏళ్ల అమ్మాయి నేషనల్ ఆర్టిస్టిక్ స్విమ్మింగ్ టీమ్ కి కెప్టెన్. ఆమె ఫెయిల్యూర్ అనేది అంగీకరించదు. ప్రతి ట్రైనింగ్‌లో పర్ఫెక్ట్ అవ్వాలని ప్రెషర్ తీసుకుంటుంది. ఒక రోజు ట్రైనింగ్ సమయంలో అమైఆ టీమ్ మెంబర్ నూరియా ఒక్కసారిగా కుప్పలు పడి మూర్ఛ పోతుంది. హాస్పిటల్‌కి తీసుకెళ్లగానే డోపింగ్ వల్ల ఇలా జరిగిందని తెలుస్తుంది. అమైఆ షాక్ అవుతుంది. వీళ్ళకి డ్రగ్స్ ఎవరు ఇచ్చాడు? ఎందుకు? అని ఆమె ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెడుతుంది. ఇక్కడి నుంచి మెయిన్ స్టోరీమొదలవుతుంది.

Read Also : కథలు వింటూ సైకో పనులు చేసే మంత్రగత్తె… రాత్రయితే వణికిపోయే అబ్బాయి

ఆ స్పోర్ట్స్ సెంటర్ లో అథ్లెట్స్ లైఫ్ ఫుల్ ప్రెషర్ గా ఉంటుంది. ఈ సమయంలో అమై టీమ్ మెంబర్స్‌తో కలిసి ఓలింపో అనే గ్లోబల్ ఫ్యాషన్ బ్రాండ్ స్పాన్సర్‌షిప్ కోసం కాంపిట్ చేస్తారు. ఓలింపోలో స్పాన్సర్‌షిప్ పొందితే లైఫ్ మారిపోతుంది. డబ్బు, ఫేమ్, కెరీర్ అన్ని వస్తాయి. అందుకోసమే అథ్లెట్స్ ఎక్స్‌ట్రీమ్ రిస్క్ తీసుకుంటున్నారు. డోపింగ్ డ్రగ్స్, ఓవర్ ట్రైనింగ్, మెంటల్ ప్రెషర్ తో ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. అమై డీప్‌గా ఈ సీక్రెట్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆ సెంటర్ లో ఒక సీక్రెట్ గ్రూప్ ఉంది. వాళ్లు అథ్లెట్స్‌ని డోపింగ్ డ్రగ్స్ ఇచ్చి, పెర్ఫార్మెన్స్ బూస్ట్ చేస్తారు కానీ రిస్క్ ఎక్కువ. ఈ ప్రయాణంలో అమైఆ లవ్ లో కూడా పడుతుంది. హాట్ సీన్స్ కూడా ఆడియన్స్ ని టెన్షన్ లో పెడతాయి. చివరికి అమైఆ డోపింగ్ డ్రగ్స్ ని అడ్డుకుంటుందా ? ఆమె ప్రేమ కథ ఎవరితో మొదలవుతుంది ? ఈ కథ క్లైమాక్స్ ఏంటి ? అనే విషయాలను, ఈ స్పానిష్ టీన్ స్పోర్ట్స్ డ్రామా సిరీస్ ని చూసి తెలుసుకోండి.
Advertisement

 

 

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×