// // OTT Movie : పెళ్లి వద్దు ప్రేమే ముద్దనే అమ్మాయి... రాత్రీపగలు -->
E-Paper
Advertisement

OTT Movie : పెళ్లి వద్దు ప్రేమే ముద్దనే అమ్మాయి… రాత్రీపగలు అలాంటి పనులే… క్లైమాక్స్ వరకు ఆ సీన్లే

OTT Movie : పెళ్లి వద్దు ప్రేమే ముద్దనే అమ్మాయి… రాత్రీపగలు అలాంటి పనులే… క్లైమాక్స్ వరకు ఆ సీన్లే
Advertisement

OTT Movie : డిఫరెంట్ రొమాంటిక్ లవ్ స్టోరీలు చూడటానికి ఆసక్తిగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా రిటీన్ కి భిన్నంగా ఉంటుంది. ఇందులో ఇద్దరి స్నేహితుల మధ్య ఒక విచిత్రమైన రిలేషన్ మొదలవుతుంది. వీళ్ళు కేవలం కోరికలు తీర్చుకోవడానికే ఒప్పందం చేసుకుంటారు. ప్రేమలో పడకూడదని అనుకుంటారు. చివరికి ఏమైందనేదే ఈ కథ. బో*ల్డ్ సీన్స్ కు ఇందులో కొదవ లేదు. దీనిని ఒంటరిగానే చూడటం మంచిది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

ఈ అమెరికన్ రొమాంటిక్ మూవీ పేరు ‘నో స్ట్రింగ్స్ అటాచ్డ్’. ఇది ఇవాన్ రీట్‌మాన్ దర్శకత్వంలో రూపొందింది. ఇందులో నటాలీ పోర్ట్‌మాన్, ఆష్టన్ కుచర్ లీడ్ రోల్స్‌లో నటించారు. 2011 జనవరి 21న థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రస్తుతం Amazon Prime Video, Apple TV, Google Play, YouTubeలో అందుబాటులోఉంది. 1 గంట 48 నిమిషాలనిడివితో ఐయండిబిలో 6.2/10 రేటింగ్ ని పొందింది.

Advertisement

Read Also : సైకోల చేతికి చిక్కే ఒంటరి అమ్మాయి… ఒక్కో సీన్ అరాచకం… సస్పెన్స్ తో మెంటలెక్కించే థ్రిల్లర్

స్టోరీ ఏమిటంటే

ఎమ్మా, ఆడమ్ చిన్నప్పటి నుండి తెలిసిన స్నేహితులు. ఎమ్మా ఒక హాస్పిటల్ లో డాక్టరుగా పనిచేస్తుంటుంది. ఆమెకు ఎమోషన్స్ కంటే పనికే ప్రాధాన్యత ఎక్కువ ఇస్తుంది. ప్రేమ-పెళ్లి వంటి బంధాలపై నమ్మకం ఉండదు. ఆడమ్ ఒక టీవీ షోలో అసిస్టెంట్‌గా పనిచేస్తుంటాడు. ఆడమ్ తన మాజీ ప్రేయసి తన తండ్రితోనే రిలేషన్‌షిప్‌లో ఉందని తెలుసుకుని తీవ్ర నిరాశకు లోనవుతాడు. ఆ బాధలో ఒక రాత్రి బాగా తాగి ఎమ్మా ఇంటికి చేరుకుంటాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడుతుంది. భవిష్యత్తులో గొడవలు లేకుండా ఉండటానికి, వాళ్ళు ఒక ఒప్పందం చేసుకుంటారు.

Advertisement

దాని ప్రకారం వారు కేవలం శారీరక అవసరాల కోసమే కలుసుకోవాలి. ప్రేమించుకోకూడదు, అసూయ పడకూడదు, ఒకరికొకరు ఎటువంటి బహుమతులు ఇచ్చుకోకూడదు. జస్ట్ కోరికలు మాత్రమే తీర్చుకోవాలి. అయితే కొద్దిరోజుల తర్వాత ఆడమ్ మెల్లగా ఎమ్మాతో ప్రేమలో పడతాడు. కానీ ఎమ్మా తన పాత పద్ధతిలోనే ఉంటూ ఆడమ్‌ను దూరం పెట్టడానికి ప్రయత్నిస్తుంది. చివరికి వారిద్దరి మధ్య కేవలం శారీరక బంధమే కొనసాగుతుందా ? అంతకు మించిన ప్రేమ ఉందా ? అనేది తెలుసుకోవాలంటే, ఈ సినిమాను చూడాల్సిందే.

 

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×