E-Paper
Advertisement

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా
Advertisement

OTT Movie : రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది ఒక రిచ్ బిజినెస్‌మన్ హత్య చుట్టూ తిరిగే కథతో రూపొందింది. ఇందులో బో*ల్డ్ సన్నివేశాలు, సెన్సిటివ్ థీమ్స్ ఉన్నాయి. ఈ కథలో రొమాన్స్, లస్ట్, మోసం ఈ మర్డర్ మిస్టరీని మరింత ఆసక్తికరంగా మారుస్తాయి.అయితే ఈ సినిమా పెద్దలకు మాత్రమే అన్నట్లు ఉంటుంది. ఫ్యామిలీతో కలసి చేసేవిధంగా ఉండదు. దీనిని చూసేవాళ్ళెవరైనా ఒంటరిగా చూడటమే మంచిది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే

ఏ ఓటీటీలో ఉందంటే

Advertisement

‘Naked: The Lust’ (2020) ఒక తెలుగురొమాంటిక్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా. దీనికి SKN దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2020 డిసెంబర్ 12న విడుదలైంది. ఇది హంగామా ప్లే, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్లాట్‌ ఫామ్‌లలో స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది. ఇందులో శ్రీ రాపాక, అమిత్ తివారీ, మేఘన చౌదరి, ఆర్చన సింగ్ రాజ్‌పుట్, చత్రపతి శేఖర్, ఆనంద్ భారతి నటించారు. ఈ సినిమా 48 నిమిషాల నిడివి కలిగి ఉంటుంది. IMDbలో 5.9/10 రేటింగ్ ను పొందింది.

స్టోరీలోకి వెళితే

Advertisement

ఒక ధనవంతుడైన బిజినెస్‌మన్ మిస్టీరియస్‌గా హత్య చేయబడతాడు. పోలీసులు ఈ కేసును ఛేదించడానికి ప్రయత్నిస్తారు. కానీ ఎటూ తేల్చలేకపోతారు. పోలీసులు ఇంట్లో పనిచేసే మెయిడ్, ఆమె భర్త, బిజినెస్‌మన్‌తో చిన్న గొడవలు ఉన్న ఒక పొరుగు వ్యక్తితో పాటు కొంత మందిని అనుమానిస్తారు. కథ ముందుకు సాగుతున్న కొద్దీ, ఈ హత్య వెనుక ఒక బలమైన కారణం ఉందని తెలుస్తుంది. ఇక ఈ కథలో ఒక ముఖ్యమైన థ్రెడ్ బిజినెస్‌మన్ భార్య చుట్టూ తిరుగుతుంది. ఆమె తన వివాహంలో సంతృప్తి లేక, పొరుగు వ్యక్తితో అఫైర్‌లో పడుతుంది. ఈ సంబంధం ఆమెకు ఆనందాన్ని ఇస్తుంది.  కానీ ఈ అఫైర్, హత్య మధ్య ఒక లింక్ ఉందని క్రమంగా బయటపడుతుంది.

ఈ క్రమంలో చనిపోయిన వ్యక్తికి, పనిమనిషికి మధ్య అక్రమ సంబంధం ఉన్నట్టు తెలుస్తుంది. పోలీసులు ఈ కేసును డీప్‌గా ఇన్వెస్టిగేట్ చేస్తూ, అనేక ట్విస్ట్‌లు, రివీల్స్ ద్వారా హత్యకు గల కారణం, హంతకుడు ఎవరనే రహస్యాన్ని కనుగొంటారు. హంతకుడు ఎవరు ? ఎందుకు చంపారు ? పోలీసులు హంతకున్ని ఎలా కనిపెట్టారు ? పనిమనిషికి ఇందులో సంబంధం ఉందా ? అనే ప్రశ్నలకి సమాధానాలు కావాలనుకుంటే, ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చుడండి.

Read Also : ఇంట్లో ఒంటరిగా ఉండే భార్య… పట్టపగలే చుక్కలు చూపించే దెయ్యం… ఫ్లాష్ బ్యాక్ స్టోరీ తెలిస్తే దిమాక్ కరాబ్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×