E-Paper
Advertisement

OTT Movies : మిస్టరీ నుంచి థ్రిల్‌ వరకు అన్నీ ఒకే ఓటీటీలో… వీకెండ్ ఈ టాప్ 5 అస్సలు మిస్ అవ్వొద్దు

OTT Movies : మిస్టరీ నుంచి థ్రిల్‌ వరకు అన్నీ ఒకే ఓటీటీలో… వీకెండ్ ఈ టాప్ 5 అస్సలు మిస్ అవ్వొద్దు
Advertisement

OTT Movies : ఆల్రెడీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నా కూడా, అందులో ఏం చూడాలో అర్థం కావట్లేదా ? అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే. ఈ వారం నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన టాప్ రేటెడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌ల లిస్ట్ పై ఓ లుక్కేద్దాం పదండి. వీటిని ఒక్కసారి చూడటం మొదలు పెడితే ఆపకుండా చూస్తూనే ఉంటారు.

Castle Rock series

స్టీఫెన్ కింగ్ కథల ఆధారంగా తెరకెక్కిన హర్రర్ వెబ్ సిరీస్ ‘కాజిల్ రాక్’ మొదటి, రెండవ సీజన్లు ఒకేసారి విడుదల అయ్యాయి. ఈ కథ ‘కాజిల్ రాక్’ అనే కల్పిత పట్టణం, అక్కడ జరిగే భయంకరమైన సంఘటనల చుట్టూ తిరుగుతుంది. డిసెంబర్ 16 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.

The Manny

Advertisement

జిమెనా తన కంపెనీని కాపాడుకోవడానికి కష్టపడుతుంది. అలాంటి టైమ్ లో తన పిల్లలను చూసుకోవడానికి గాబ్రియేల్ అనే కౌబాయ్ ని నియమిస్తుంది. ఆ తరువాత ఏం జరిగింది అన్నది స్టోరీ. డిసెంబర్ 17 నుంచి ఈ డాక్యుమెంటరీ మూవీ అందుబాటులోకి వచ్చింది.

A Time for Bravery Movie

సమాజ సేవ చేసే ఒక సైకాలజిస్ట్ అవిశ్వాసంతో కుప్పకూలిపోయిన ఒక పోలీసు అధికారికి సహాయం చేస్తాడు. ఇద్దరూ కలిసి ఓ కేసును ఎలా పరిష్కరించారో ఇందులో చూడవచ్చు. డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ షురూ అయ్యింది.

ది గ్రెట్ ఫ్లడ్స్ – The Great Flood Movie

Advertisement

ప్రపంచాన్ని తుడిచి పెట్టే రేంజ్ లో వరద దేశాన్ని ముంచెత్తుతుంది. ఒక యువ రీసర్చర్, తన కొడుకుతో ఎలా తప్పించుకుంది? అన్నది ఈ మూవీ స్టోరీ. డిసెంబర్ 19 నుంచి ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది.

మర్డర్ ఇన్ మొనాకో – Murder in Monaco documentary

1999లో మొనాకోలో ఒక మిస్టీరియస్ సంఘటన జరిగింది. ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరు తన పెంట్ హౌస్‌లో మరణించారు. బిలియనీర్ బ్యాంకర్ ఎడ్మండ్ స్ఫారా మిస్టీరియస్ డెత్ కథ ఇది. డిసెంబర్ 17 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also : క్రైమ్ నుంచి రొమాన్స్ వరకు… 2025లో ఓటీటీని రఫ్ఫాడించిన లేడీ ఓరియెంటెడ్ సిరీసులు సినిమాలు

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×