E-Paper
Advertisement

OTT Movie: భార్యాభర్తల మధ్యలో యోగా టీచర్… ప్రేమ పాఠాలతో వేడి పుట్టించే సినిమా గురూ

OTT Movie: భార్యాభర్తల మధ్యలో యోగా టీచర్… ప్రేమ పాఠాలతో వేడి పుట్టించే సినిమా గురూ
Advertisement

OTT Movie : ఓటీటీలో ఎన్నో రకాల సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో కామెడీ కంటెంట్ ను కూడా ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా రొమాంటిక్ కామెడీ జానర్ లో కడుపుబ్బా నవ్విస్తుంది. పెళ్ళైన వ్యక్తిని, ఒక యోగా టీచర్ ఆడేసుకుంటుంది. అందంతో రెచ్చగొడుతుంది. ఇంకా ఏదేదో చేస్తుంది. సినిమా కూడా సరదాగా సాగిపోతుంటుంది. క్లైమాక్స్ ట్విస్ట్ కి అందరికి ఫ్యూజులు అవుట్ అవుతాయి. ఇక ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ….

యూట్యూబ్ లో స్ట్రీమింగ్

2012లో వచ్చిన ఈ లో బడ్జెట్ రొమాంటిక్ కామెడీ మూవీ పేరు ‘లైఫ్స్ యాన్ ఇచ్’ (Life’s an Itch). కెవిన్ పి. రాడ్ దర్శకత్వంలో ఆండ్రియా బోగార్ట్, కిర్క్ బోవిల్లార్డ్, అలీ కోబ్రిన్ ఇందులో నటించారు. 94 నిమిషాల రన్‌ టైమ్ తో సినిమా యూట్యూబ్, ట్యూబీలో ఫ్రీగా రన్ అవుతూ ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

రోజర్ అనే 40 ఏళ్ల మిడిల్ ఏజ్ వ్యక్తి భార్య జెన్నిఫర్ తో 15 ఏళ్లుగా హ్యాపీ మ్యారేజ్‌లో ఉంటాడు. ఇద్దరు క్యూట్ పిల్లలు, మంచి ఇల్లు, మంచి జాబ్… కానీ రోజర్ ఒక్కటే ఫీలింగ్ – లైఫ్ బోర్ కొట్టేసింది. భార్యతో రొమాన్స్ జీరో! రోజూ ఒకటే రొటీన్ లైఫ్ … ఆఫీస్, ఇల్లు, నిద్ర. ఒక రోజు వాళ్ల పక్కింట్లో గిల్లీ అనే కొత్త అమ్మాయి వస్తుంది. యోగా టీచర్ అయిన ఆమె సూపర్ హాట్ గా ఉంటుంది. బికినీలో స్విమ్మింగ్ పూల్ దగ్గర తిరుగుతుంది. రోజర్ ఫస్ట్ టైం చూసి మతి పోగొట్టుకుంటాడు. ఆమె రోజర్ తో ఫ్లర్ట్ మొదలు పెడుతుంది. హాయ్ నైబర్ “నీకు యోగా రాదా?”, నేను నేర్పిస్తా అంటూ రెచ్చగొడుతుంది. ఇక రోజర్ రోజూ గిల్లీ ఇంటికి వెళ్లి యోగా క్లాస్ పేరుతో ఫ్లర్ట్ చేస్తాడు. ఇంట్లో భార్యకి చెప్పకుండా ఒక రోజు గిల్లీతో వీకెండ్ ట్రిప్‌కి వెళ్తాడు.

Read Also : అందమైన పెళ్ళాం… పక్కకి తిరిగి పడుకొనే మొగుడు… అసలు మ్యాటర్ అతడితోనే

Advertisement

ఆమె కూడా ఒక్క రాత్రే అని చెప్పి వెళ్తుంది. రోజర్ ఎక్సైట్ అయి హోటల్ ని కూడా బుక్ చేస్తాడు. భార్యకి మాత్రం ఆఫీస్ టూర్ అని అబద్ధం చెప్పి వెళ్తాడు. కానీ జెన్‌కి డౌట్ వచ్చి, రోజర్ ని సీక్రెట్‌గా ఫాలో అవుతుంది. హోటల్ రూమ్‌లో గిల్లీని రోజర్ సెడ్యూస్ చేయబోతుంటే… డోర్ తట్టి జెన్ లోపలికి వస్తుంది. ఇక ఫుల్ గందరగోళం మొదలవుతుంది. రాజర్‌ని, గిల్లీని చూసి షాక్ జెన్ అవుతుంది. గిల్లీ నవ్వుతూ నేను అందరితో ఇలాగే ఆడుకుంటాను, నువ్వు స్పెషల్ కాదు అని షాకిచ్చి వెళ్లిపోతుంది. చివరికి ఈ పరిస్థితి నుంచి రోజర్ ఎలా బయట పడతాడు ? అనేది ఈ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×