E-Paper
Advertisement

OTT Movie : బాబోయ్ ఇదేం సినిమా… పోలీస్ ఆఫీసర్ మర్డర్… కిల్లర్‌కే చెమటలు పట్టించే అమ్మాయి… కిర్రాక్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : బాబోయ్ ఇదేం సినిమా… పోలీస్ ఆఫీసర్ మర్డర్… కిల్లర్‌కే చెమటలు పట్టించే అమ్మాయి… కిర్రాక్ క్రైమ్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : యాక్షన్ థ్రిల్లర్ అభిమానులకు ఒక అదిరిపోయే సినిమా, ఓటీటీలో చిల్లింగ్ థ్రిల్ ని ఇస్తోంది. ఈ సినిమా 1998 జపాన్ సినిమా “కైట్” ఆధారంగా తీయబడింది. ఇది ఒక యువతి తన తల్లిదండ్రుల హత్యలకు, ప్రతీరం తీర్చుకునే ఒక భయంకరమైన కథ. మాఫియా బ్యాక్ గ్రౌండ్ లో జరిగే ఈ సినిమా, హై స్టేక్ యాక్షన్ సీన్స్ తో నడుస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీఓ ఉంది. అనే వివరాల్లోకి వెళ్తే …

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌

‘కైట్’ (kite) 2014లో వచ్చిన అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. రాల్ఫ్ జిమన్ దర్శకత్వంలో ఇండియా ఈస్లీ, సామ్యూల్ ఎల్. జాక్సన్, కాలన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2014 ఆగస్ట్ 28న విడుదల అయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది.

కథలోకి వెళ్తే

Advertisement

సావా అనే అమ్మాయి చిన్నతనంలో ఒక ఘోరం జరుగుతుంది. ఆమె తల్లిదండ్రులను ఒక మాఫియా గ్యాంగ్ ఘాట్ చేసి చంపుతారు. దీంతో సావా ఒంటరిగా మిగులుతుంది. ఆమెను ఒక మాఫియా లీడర్ విక్టర్ దగ్గరకి తీసుకుంటాడు. ఆమెకు అసాసిన్ గా శిక్షణ ఇస్తాడు. సావా పెద్దయ్యాక, విక్టర్ ఆమెను బ్లాక్‌ మెయిల్ చేసి, అతనికి ప్రమాదంగా ఉన్న శత్రువులను చంపమంటాడు. కానీ సావా తన తల్లిదండ్రుల చంపిన వాళ్ళ పై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. సావా రహస్యంగా మాఫియా మీద రివేంజ్ కు ప్లాన్ చేస్తుంది.

Read Also : స్టార్ హీరోయిన్ల బోల్డ్ అటెంప్ట్… ఓటీటీలోకి వచ్చేసిన మోస్ట్ అవైటింగ్ తెలుగు రొమాంటిక్ కామెడీ సిరీస్

సావా తన అసాసిన్ స్కిల్స్‌తో మాఫియా లీడర్స్‌ను ఒక్కొక్కరిని చంపుకుంటూ పోతుంది. అంతే కాకుండా సావాను విక్టర్ బ్లాక్‌మెయిల్ నుంచి తప్పించుకోవడానికి పోరాడుతుంది. సావా గన్, ఫైట్ స్కిల్స్‌తో యాక్షన్ చేస్తూ, మాఫియా గ్యాంగ్‌ను ధ్వంసం చేస్తుంది. ఈ ప్రయాణంలో ఆమె గతంలో జరిగిన రహస్యాలు తెలుసుకుంటుంది. ఆమె తల్లిదండ్రుల హత్యల వెనుక ఒక పెద్ద కుట్ర ఉన్నట్లు తెలుస్తుంది. దీని వెనుక మాఫియా లీడర్ విక్టర్‌ను హస్తం ఉన్నట్లు తెలిసి పగతో రగిలిపోతుంది. సావా తనని పెంచిన విక్టర్ ని చంపుతుందా ? విక్టర్ ఆమెను ఏ విధంగా బ్లాక్‌ మెయిల్ చేస్తాడు ? అసలు సావా తల్లిదండ్రుల చావుకు కారణం ఏమిటి ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
Advertisement

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×