E-Paper
Advertisement

OTT Movie : 24 గంటలూ అదే యావ… అమ్మాయిలతో ఆటగాడి అరాచకం… ఈ మూవీ సింగిల్స్ కు మాత్రమే మావా

OTT Movie : 24 గంటలూ అదే యావ… అమ్మాయిలతో ఆటగాడి అరాచకం… ఈ మూవీ సింగిల్స్ కు మాత్రమే మావా
Advertisement

OTT Movie : రాధికా ఆప్టే సినిమా వచ్చిందంటే మినిమం మసాలా గ్యారంటీ. అందాలతో కుర్రకారు మతిపోగొడుతుంది. ఈ అమ్మడు నటించిన ఒక A సర్టిఫైడ్ గురించే ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఈ కథలో హీరో ఎవరితో పడితే వాళ్ళతో తిరుగుతూ, అమ్మాయిలను ఆటబొమ్మాల్లా చూస్తుంటాడు. ఇక ఆప్టే ఎంట్రీతో కథ పూర్తిగా మారిపోతుంది. ఈ సినిమా పెద్దలకు మాత్రమే. ఒంటరిగా ఉన్నప్పుడు ఓ లుక్ వేయండి. చాలా కసిగా ఉంటుంది. ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే విషయాలను కూడా తెలుసుకుందాం పదండి.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

ఫాంటమ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్‌లో హర్షవర్ధన్ కులకర్ణి దర్శకత్వంలో వచ్చిన హిందీ అ*డల్ట్ కామెడీ సినిమా “హంటర్‌ర్” (Hunterrr) . ఇందులో గుల్షన్ దేవయ్య (మందార్ ), రాధికా ఆప్టే (తృప్తి ), సాయి తామ్హన్కర్ (జ్యోతి), సాగర్ దేశ్‌ముఖ్ (కాకా) మెయిన్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా 2015 మార్చి 20న థియేట్రికల్ రిలీజ్‌తో మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఐయండిబి 7.0/10 రేటింగ్ తో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

మందార్ పొంక్షే అనే 30 ఏళ్ల వ్యక్తి పూణేలో ఉంటాడు. బయటికి చూస్తే సాధారణ జాబ్ ఉన్న యంగ్ మ్యాన్. కానీ లోపల ఒక పెద్ద సీక్రెట్ ఉంది. చిన్నప్పటి నుంచి అమ్మాయిల మీద మొహం ఉంటుంది. నచ్చిన ఏ అమ్మాయిని వదలాడు. కాలేజ్‌లో మల్టిపుల్ గర్ల్‌ఫ్రెండ్స్ ని మైన్టైన్ చేశాడు. ఇక జాబ్ తర్వాత కూడా అతని లైఫ్ అంతా ఇలాగే సాగుతుంది. ఎమోషన్స్ లేవు, లవ్ లేదు, కేవలం ఫిజికల్ ప్లెజర్ కోసం మాత్రమే రిలేషన్ పెట్టుకుంటూ ఉంటాడు. అలా ఇతని లైఫ్ వెళ్తూ ఉంటుంది.  ఈ కథలో కీలక మలుపు త్రిప్తి (రాధికా ఆప్టే) అనే మహిళను మందార్ కలవడంతో మొదలవుతుంది.

Read Also : బాయ్ ఫ్రెండ్‌తో బర్త్ డే పార్టీకి వెళ్తున్నారా ? ఈ మూవీ మీకోసమే… మిస్సింగ్ ట్విస్ట్‌తో మతిపోగోట్టే టర్నులు

Advertisement

త్రిప్తి ఒక ఇండిపెండెంట్ వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి. మందార్ తొలిసారిగా ఈ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమెతో తన జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే, త్రిప్తికి మందార్ గతంలోని ఎఫైర్స్ గురించి తెలియదు. పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు, మందార్ తన గతాన్ని దాచడానికి ప్రయత్నిస్తాడు. కానీ నిజం త్రిప్తికి తెలుస్తుంది. ఆమె ఈ విషయాన్ని ఎలా స్వీకరించింది? మందార్ తన తప్పులను తెలుసుకొని ఆమెతో జీవితం పంచుకుంటాడా ? అతని గతం తలిసి త్రిప్తి ఎలా స్పందిస్తుంది ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×