E-Paper
Advertisement

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..
Advertisement

Friday OTT Releases : శుక్రవారం సినిమాల సందడి విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. వీటిలో ఏ రోజులేని హడావిడి ఈరోజు థియేటర్ల వద్ద బాగా కనిపిస్తుంది. ఇవాళ బోలెడు సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి.. టాలీవుడ్ యంగ్ హీరో నందు రీసెంట్గా సైక్ సిద్ధార్థ అనే మూవీతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు.. ఇప్పుడు మరోసారి మరో డిఫరెంట్ స్టోరీ తో థియేటర్లలోకి రాబోతున్నాడు.. నందు నటించిన అగ్లీ స్టోరీ మూవీ ఇవాళ థియేటర్లలో రిలీజ్ అయింది. దీంతో పాటుగా మరో రెండు చిన్న సినిమాలు థియేటర్లలోకి వచ్చేసాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలైతే లేవు కాబట్టి జనాలు థియేటర్ సినిమాల వైపు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఇక ఓటీటీ సినిమాలకు డిమాండ్ అయితే పెరిగింది..

ఈ శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాల విషయానికొస్తే.. దాదాపు 16 సినిమాలు ఈవారం డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి రాబోతున్నాయి. దురంధర్ అన్‌కట్ వర్షన్ కూడా వచ్చేస్తోంది. ఈ సినిమాతో పాటుగా సినిమా సిస్టమ్, మధువిదు వంటి సినిమాలు డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి రాబోతున్నాయి. వీటితో పాటుగా మరికొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా ప్రేక్షకులను ఆలోచించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక ఆలస్యం ఎందుకు ఏ ఓటీటీలో ఏ సినిమా రాబోతుందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు..

అమెజాన్ ప్రైమ్..

Advertisement

సిస్టమ్(బాలీవుడ్ సినిమా)- మే 22

ది బ్రైడ్(హాలీవుడ్ మూవీ)- మే 22

సన్ నెక్ట్స్..

Advertisement

బీష్మార్(మలయాళం సినిమా)- మే 22

శేష 2016(కన్నడ సినిమా)- మే 22

నెట్‌ఫ్లిక్స్..

దురంధర్‌(అన్‌కట్ వర్షన్)- మే 22

లేడీస్ ఫస్ట్(హాలీవుడ్ సినిమా)- మే 22

దిస్ ఈజ్ నోటా టెస్ట్(హాలీవుడ్ మూవీ)- మే 22

మేటింగ్ సీజన్.. సీజన్ 1(హాలీవుడ్ సిరీస్)- మే 22

గబ్బీస్ డాల్‌హౌస్(హాలీవుడ్ మూవీ)- మే 22

గోట్(యానిమేషన్ మూవీ)- మే 24

బ్యాడ్ థాట్స్- సీజన్ 2- మే 24

సోనీలివ్..

మధువిదు(మలయాళ సినిమా)- మే 22

లయన్స్ గేట్ ప్లే..

పండప్లాన్ ది మ్యాజికల్ ట్రైబ్(హాలీవుడ్ మూవీ)- మే 22

జీ5..

వారెంట్ ఫ్రమ్ ది వరల్జ్ ఆప్ విలంగ్(తమిళ సిరీస్)- మే 22

మేము కాపులం(తెలుగు సిరీస్)- మే 22

సత్రంగి బద్‌లే కా ఖేల్(హిందీ సినిమా)- మే 22

జియో హాట్‌స్టార్..

స్కై ప్లస్ మెడ్ సీజన్ 4(హాలీవుడ్ సిరీస్)- మే 22

దురంధర్(అన్‌కట్ వర్షన్)- మే 22

ఎంఎక్స్ ప్లేయర్..

వు ఈజ్ యువర్ గైనాక్?- సీజన్ 2(బాలీవుడ్ సిరీస్)- మే 22

ఈవారం థియేటర్లలో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలో లేకపోవడంతో జనాలు డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి వచ్చే సినిమాలను చూసి ఎందుకు ఈగరుగా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ వచ్చే సినిమాలు కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో వీటికి డిమాండ్ అప్పుడే పెరిగిపోయింది. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన దురంధర్ మూవీ ని ఎప్పుడెప్పుడు చూస్తామని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. దీంతోపాటుగా మలయాళంలోని పలు ఇంట్రెస్టింగ్ సినిమాలు కూడా ఈ వారం ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్నాయి.. ఇకపోతే జూన్ 4వ తారీఖు నుంచి స్టార్ హీరోల సినిమాలు ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్నాయి.. దాదాపు ఆ నెల మొత్తం స్టార్ హీరోల సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది.. మరి ఏ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి..

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×