E-Paper
Advertisement

OTT Movies : కన్నీళ్లు పెట్టించే ట్విస్టులు.. పెళ్లికి ముందు తప్పు చేసే అమ్మాయిల తప్పక చూడాలి..

OTT Movies : కన్నీళ్లు పెట్టించే ట్విస్టులు.. పెళ్లికి ముందు తప్పు చేసే అమ్మాయిల తప్పక చూడాలి..
Advertisement

OTT Movies : థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలు కొన్ని సక్సెస్ అయితే మరికొన్ని సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొడుతున్నాయి. ఈ మధ్య ఇదే తంతు జరుగుతుంది. అయితే ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు హిట్ అయిన, అవ్వకున్నా ఓటీటీలో మాత్రం వరుసగా వ్యూస్ ను రాబడుతున్నాయి. ఇటీవల కొత్త సినిమాలతో పాటుగా, పాత సినిమాలు కూడా ఓటీటీలోకి ఆలస్యంగా ఎంట్రీ ఇస్తున్నాయి. తాజాగా గత ఏడాది రిలీజ్ అయిన మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఆ మూవీ పేరేంటి..? స్ట్రీమింగ్ ఎక్కడ అన్నది ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

మూవీ & ఓటీటీ.. 

Advertisement

గత ఏడాది థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు అన్నీ ఒక్కొక్కటి ఓటీటీలోకి రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా మరో చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. నవీనరెడ్డి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘బిఫోర్ మ్యారేజ్’. గతేడాది జనవరి 26న థియేటర్లలోకి వచ్చింది. కాకపోతే చిన్న మూవీ కావడంతో పెద్దగా గుర్తింపు లేకుండానే కనుమరుగైపోయింది. ఇప్పుడు ఈ చిత్రం రెంట్ విధానంలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. అమ్మాయిలు దారి తప్పితే ఏం జరుగుతుంది అనేది ఇందులో చూపించారు..

Also Read : కోవై సరళ జీవితంలో విషాదం..కన్నీళ్లు తెప్పిస్తున్న స్టోరీ..

Advertisement

స్టోరీ విషయానికొస్తే..

ధరణి తన కాలేజీ ఫ్రెండ్స్ శాంతి, ప్రశాంతితో కలిసి ఒక రూమ్ లో ఉంటూ చదువుకుంటుంది. జాలీ లైఫ్ కి అలవాటు పడి, కొత్త కొత్త అలవాట్లు, ఎంజాయ్మెంట్ కోసం దారి తప్పి అనుకోకుండా ధరణి ప్రగ్నెంట్ అవుతుంది. పెళ్లి కాకుండానే ప్రగ్నెంట్ అవ్వడం తో ధరణి జీవితం మారిపోతుంది. చుట్టూ ఉన్నవాళ్లు తలోరకంగా మాట్లాడటం తో ఒత్తిడికి గురవుతుంది. తన జీవితం నాశనమైందని భావిస్తుంది ధరణి. చిన్నప్పట్నుంచి ఎంతో ప్రేమగా పెంచిన తన తండ్రికి మొహం ఎలా చూపించాలో తెలియక బాధపడుతుంది. మరి అలాంటి పరిస్థితుల నుంచి ధరణి ఎలా బయటపడుతుంది? తన తండ్రి తనని చేరదీస్తాడా? అసలు ఆ పరిస్థితికి ఎలా వెళ్ళింది అనే అంశాలు తెర పై చూడాల్సిందే.. పెళ్లికి ముందే తప్పు చేసే యువత, అందులోను ముఖ్యంగా ఆడపిల్లలు పెడదోవ పడితే జరిగే పర్యవసానాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపించారు.

నిజానికి ఫస్ట్ హాఫ్ లో మాములు కథలా సాగుతుంది. ధరణి చదువు, లైఫ్ ఎంజాయ్.. అంటూ సాగి ఇంటర్వెల్ ముందు ప్రగ్నెన్సీ అని తెలియడం తో తర్వాత ఏం జరుగుతుందని ఆసక్తితో స్టోరీ ముందుకు సాగుతుంది. పెళ్లి కాకుండానే తల్లి కావడంతో చాలా ఇ‍బ్బందులు ఎదురువుతాయి. ఈ స‍్థితిని ఆమె ఎలా అధిగమించింది? తండ్రి ఈమెని అంగీకరించారా లేదా అనేది మిగతా స్టోరీ.. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు మంచి వ్యూస్ ను రాబట్టిన ఈ మూవీ దూసుకుపోతుంది. ప్రస్తుతం ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ఎలాంటి వ్యూస్ ను రాబడుతుందో చూడాలి..

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×