E-Paper
Advertisement

OTT Movie : అయ్య బాబోయ్… గంటలోనే ప్రెగ్మెంట్… అదిరిపోయే అ*డ*ల్ట్ మూవీ

OTT Movie : అయ్య బాబోయ్… గంటలోనే ప్రెగ్మెంట్… అదిరిపోయే అ*డ*ల్ట్ మూవీ
Advertisement

OTT Movie : రొమాంటిక్ సినిమాలకు అభిమానులు ఎక్కువగా ఉంటారు. అయితే కొన్ని రొమాంటిక్ సినిమాలు మరీ ఓవర్ గా ఉంటాయి. వీటిని పెద్దలు మాత్రమే చూడగలరు. ఇప్పుడు మనం చెప్పుకునే మూవీలో హీరోయిన్ కి అదుపు చేయలేని కోరికలు ఉంటాయి. హీరో పరిస్తితి మాటల్లో చెప్పలేము. ఈ మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందోవివరాల్లోకి వెళితే

ప్లెక్స్ (plex) లో

Advertisement

ఈ మూవీ పేరు ‘బ్యాడ్ బయాలజీ’ (Bad Biology). అనేది 2008 లో విడుదలైన ఈ అమెరికన్ కామెడీ హారర్ మూవీకి, ఫ్రాంక్ హెనెన్‌లాటర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ రెండు ప్రధాన పాత్రల చుట్టూ తిరుగుతుంది. ఒక యువకుడు, ఒక యువతి వీరిద్దరూ తమ అసాధారణ లైంగికత వల్ల, వాళ్ళకు కావాల్సిన తృప్తిని వెతుకుతూ ఉంటారు, ఈ క్రమంలో నే స్టోరీ చాలా వెరైటీ గా ఉంటుంది. ఇందులో చార్లీ డానియెల్సన్, ఆంథోనీ స్నీడ్ వంటి నటులు నటించారు. ఈ సినిమా యుకె, అమెరికాలో DVDలో విడుదలైంది.ఈ కామెడీ హారర్ మూవీ ప్రస్తుతం ప్లెక్స్ (plex) లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళితే

Advertisement

జెన్నిఫర్ ఒక ఫోటోగ్రాఫర్ గా జీవిస్తూ ఉంటుంది. ఆమెకు శరీరంలో అసాధారణమైన మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆమెకు బహుళ క్లిటోరిస్‌లు ఉన్నాయి. దీని వల్ల ఆమె నిరంతరం లైంగిక ఆనందం కోసం వెతుకుతూ ఉంటుంది. ఆమె తన లైంగిక సంబంధాల తర్వాత కేవలం రెండు గంటల్లోనే వికృత శిశువులను ప్రసవిస్తుంది. అయితే వాటిని నాశనం చేస్తుంది. మరోవైపు బాట్జ్ అనే యువకుడికి, అసాధారణంగా పెద్దగా ఉండే, స్వతంత్రంగా ఆలోచించే పురుషాంగం ఉంటుంది. అది అతని నియంత్రణలో ఉండకుండా నిరంతర ఉద్దీపన కోసం డిమాండ్ చేస్తుంది. దీన్ని నిర్వహించడానికి అతను డ్రగ్స్తో పాటు ఒక యంత్రం కూడా ఉపయోగిస్తాడు. ఒకసారి జెన్నిఫర్, బాట్జ్ కు పరిచయం అవుతుంది. వీళ్ళు ఏకాంతంగా గడపాలి అనుకుంటారు.  చివరికి ఈ ఇద్దరూ ఆగలేక కలుస్తారుకూడా. అప్పుడు ఆ రస క్రీడ, వారి అసాధారణ శరీరాల కలయిక ఒక విపరీతమైన లైంగిక అనుభవానికి దారితీస్తుంది.

అయితే ఈ కలయిక ఒక విచిత్రమైన, విషాదకరమైన ప్రేమకథగా మారుతుంది. కథలో బాట్జ్ పురుషాంగం చివరికి అతన్ని విడిచి స్వతంత్రంగా తిరుగుతూ మహిళలను వెతుకుతుంది. ఇది ఈ సినిమాకు మరింత విచిత్రతను తీసుకొస్తుంది. ఈ మూవీ హాస్యం, హారర్, అసభ్యకరమైన అంశాల మిశ్రమం కలిగి ఉంటుంది. ఇది ఫ్రాంక్ హెనెన్‌లాటర్ విలక్షణ శైలిని ప్రతిబింబిస్తుంది. ఇది ఒక సాంప్రదాయిక ప్రేమకథ కాదు. హార్మోన్ ప్రభావం వల్ల, విపరీతమైన కోరికల గురించిన వక్రీకృత అన్వేషణ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ పెద్దలకు మాత్రమే. ఎవరూ లేనప్పుడు ఒంటరిగా మాత్రమే దీనిని చూడండి. కొన్ని సన్నివేశాలు చాలా విచిత్రంగాను, అసాధరణ రీతిలో ఉంటాయి. ఈ మూవీని మీరుకూడా చూడాలి అనుకుంటే ప్లెక్స్ (plex) లో అందుబాటులో ఉంది.

 

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×