// // Andhra King Taluka OTT- ఓటీటీలోకి వచ్చేస్తోన్న ఆంధ్ర కింగ్ తాలుకా -->
E-Paper
Advertisement

Andhra King Taluka OTT: ‘ఆంధ్ర కింగ్‌ తాలుకా’ ఓటీటీ డేట్‌ లాక్‌ .. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌!

Andhra King Taluka OTT: ‘ఆంధ్ర కింగ్‌ తాలుకా’ ఓటీటీ డేట్‌ లాక్‌ .. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌!
Advertisement

Andhra King Taluka OTT: ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ పోతినేని నటించిన లేటెస్ట్‌ మూవీ ‘ఆంధ్ర కింగ్‌ తాలుకా‘. మహేష్‌ బాబు పి దర్శకత్వంతో తెరకెక్కిన ఈ చిత్రం గత నవంబర్‌ 27న థియేటర్లలోకి వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద దారుణంగా బొల్తా కొట్టింది. నిజానికి ఈ సినిమా మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఎమోషనల్‌ డ్రామాగా ఆడియన్స్‌ ఆక్టటుకుందని, ముఖ్యంగా హార్డ్‌కోర్‌ ఫ్యాన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంది. అభిమాని పాత్రలో రామ్‌ ఒదిగిపోయి నటించాడని, హీరోయిన్‌ భాగ్యశ్రీ లుక్స్‌ కూడా అందరిని ఆకట్టుకున్నాయి.

Advertisement

అయితే టాక్‌ వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్‌ని థియేటర్లకు రప్పించడంలో ఫెయిల్‌ అయ్యంది. అభిమాని సినిమాగా వచ్చిన ఈ చిత్రానికి ఆడియన్స్‌ కరువయ్యారు. దీంతో మంచి టాక్ వచ్చినా కమర్షియల్‌గా ఆంధ్ర కింగ్‌ తాలుకా ఫెయిల్‌ అయ్యింది. టాక్‌ పరంగా మాత్రం ఈ మూవీ మంచి విజయం సాధించింది. అయితే కొన్ని రోజులు థియేటర్లలో అలరించిన ఈ సినిమా అతి తక్కువ టైంలోని థియేట్రికల్‌ రన్‌ పూర్తి చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీకి వచ్చేందుకు రెడీ అయ్యింది.

క్రిస్మిస్ కి స్ట్రీమింగ్

తాజాగా ఆంధ్ర కింగ్‌ తాలుకా ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఆఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చింది. కాగా ఈ సినిమా డిజిటల్‌ రైట్స్‌ని దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. క్రిస్మస్‌ కానుగా ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటన ఇచ్చింది. అంటే డిసెంబర్‌ 25 నుంచి ఆంధ్ర కింగ్‌ తాలుకా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. మరి ఇంకేంటి థియేటర్లలో మిస్‌ అయిన వారు.. ఈ క్రిస్మస్‌ కి ఇంట్లోనే ఈ అభిమాని మూవీని ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్‌ చేయండి. మ్యూజికల్‌గా ఈ సినిమా మంచి విజయం సాధించింది. అలాగే థియేటర్లలో కూడా మంచి రెస్పాన్స్‌ అందుకున్న కమర్షియల్‌గా మాత్రం నిర్మాతలను లాభాల్లో నిలబెట్టలేకపోయిన ఈ చిత్రం ఓటీటీలో ఏ మేర అలరిస్తుందో చూడాలి.

కథేంటంటే!

Advertisement

సూర్య (ఉపేంద్ర) వందో సినిమా చేస్తుండగా.. అభిమానులు ఆంధ్ర కింగ్ అంటూ ఆరాధిస్తుంటారు. సినిమా ముందుకు వెళ్లాలంటే రూ. 3 కోట్లు కావాల్సి ఉంటుంది. సూర్య చాలా మందిని సాయం కోరతాడు. చివరకు ఆస్తులను సైతం అమ్ముకోవాలని చూస్తుంటారు. అప్పుడే అతడి అకౌంట్‌లోకి రూ. 3 కోట్లు జమ అవుతాయి. ఆ డబ్బును తన వీరాభిమాని సాగర్ (రామ్ పోతినేని) అకౌంట్ నుంచి క్రిడిట్‌ అయినట్లు తెలుస్తోంది. దీంతో అతడి గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు. ఇంతకీ సాగర్ ఎవరు ? అతడి గురించి సాగర్‌కు ఎలాంటి విషయాలు తెలిశాయి అనేదే ఈ ఆంధ్ర కింగ్‌ తాలుకా కథ.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×