E-Paper
Advertisement

OTT Movie : అనుకోకుండా చంపి ఆన్లైన్ హీరోగా పాపులర్… ట్విస్టుల మీద ట్విస్టులు… క్రేజీ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : అనుకోకుండా చంపి ఆన్లైన్ హీరోగా పాపులర్… ట్విస్టుల మీద ట్విస్టులు… క్రేజీ క్రైమ్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఒక బెంగాలీ వెబ్ సిరీస్ ను ఆడియన్స్ ఆదరిస్తున్నారు. ఒక డెలివరీ బాయ్ సీరియల్ కిల్లర్ గా మారే ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అతను నెరస్థులను టార్గెట్ చేసి చంపుతూ ఉంటాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్, లవ్ ట్రాక్ తో ఈ సిరీస్ ఆసక్తికరంగా ఉంటుంది. క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లను ఇష్టపడే వాళ్ళు మిస్ కాకుండా చూడాల్సిన సిరీస్ ఇది. దీని పెరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? కథ ఎలా ఉంటుంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

‘ఏకా’ (AKA) అనేది 2025లో విడుదలైన బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇది విక్కీ జాహెద్ డైరెక్ట్ చేసిన సిరీస్. హోయిచాయ్ (Hoichoi) ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లో 2025 సెప్టెంబర్ 4న విడుదలైంది. ఇందులో ఆఫ్రాన్ నిషో ప్రధాన పాత్రలో నటించాడు. ఈ సిరీస్ సీజన్ 1 (7 ఎపిసోడ్‌లు) ఐయండిబి 7.0/10 రేటింగ్ని పొందింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

అబుల్ కలాం అజాద్ అనే ఒంటరి యువకుడు రోజూ కొరియర్ లను డెలివర్ చేస్తూ జీవిస్తుంటాడు. ఒక రోజు రోడ్డు మీద ఒక క్రిమినల్ తో గొడవ పడి కోపంలో రాయితో కొట్టి అనుకోకుండా చంపేస్తాడు. ఈ ఘటన వీడియో వైరల్ అయి సోషల్ మీడియాలో పెద్ద సంచలనం అవుతుంది ప్రజలు అతన్ని ఒక హీరోగా సపోర్ట్ చేస్తారు 25 ఏళ్ల క్రితం బంగ్లాదేశ్‌లో ఇలాంటి వాళ్ళను చంపి ఒక్కసారిగా అదృశ్యమైన మిస్టీరియస్ సీరియల్ కిల్లర్ “ఏకా”తో పోలుస్తారు. అజాద్ ఈ ప్రశంసలు, లైక్‌లకు అలవాటు పడి “ఏకా” అనే ఫేస్‌బుక్ పేజ్ తెరిచి, ప్రజలు కామెంట్‌లలో చెప్పే చెడ్డవాళ్లను టార్గెట్ చేసి మరిన్ని హత్యలు చేస్తాడు.

Read Also : 50 కి పైగా అవార్డులు…15 ఏళ్ల పాపకు నరకం చూపించే సైకోలు… గుండె తరుక్కుపోయే స్టోరీ

Advertisement

ఇప్పుడు పోలీసు ఆఫీసర్ షోహెల్ దర్యాప్తు మొదలుపెట్టి అజాద్‌ను వెంబడిస్తాడు. షోహెల్ సొంత భార్యను ఎవరో చంపేయడంతో అతని దర్యాప్తు మరింత ఆవేశంగా మారుతుంది. మేఘా అజాద్ చెడు మార్గం తెలుసుకుని, ఇలా చేయడం ఆపు లేకపోతే నిన్ను వదిలేస్తాను అని హెచ్చరిస్తుంది. చివర్లో నిజమైన “ఏకా” (25 ఏళ్ల క్రితం కిల్లర్) తిరిగి రావడంతో కథ మరో లెవెల్ కి వెళ్తుంది. అసలు ఈ ఏకా ఎవరు ? అతని రీ ఎంట్రీతో వచ్చే ట్విస్టులు ఏమిటి ? పోలీసు ఆఫీసర్ షోహెల్ వీళ్ళను పట్టుకుంటాడా ? అనే విషయాలను ఈ సిరీస్ ను చూసి తెలుసుకోండి.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×