// // Action Thriller OTT: దుమ్మురేపే యాక్షన్ సీన్స్... 13 ఆస్కార్ -->
E-Paper
Advertisement

Action Thriller OTT: దుమ్మురేపే యాక్షన్ సీన్స్… 13 ఆస్కార్ నామినేషన్లతో చితగ్గొడుతున్న లియోనార్డో డికాప్రియో ఇంటెన్స్ సర్వైవల్ థ్రిల్లర్

Action Thriller OTT: దుమ్మురేపే యాక్షన్ సీన్స్… 13 ఆస్కార్ నామినేషన్లతో చితగ్గొడుతున్న లియోనార్డో డికాప్రియో ఇంటెన్స్ సర్వైవల్ థ్రిల్లర్
Advertisement

Action Thriller OTT : ఈ సంవత్సరం ఆస్కార్ రేసులో రికార్డ్ స్థాయిలో నిలిచిన మూవీల్లో ఒకటిగా ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ (One Battle After Another) సినిమా నిలిచింది. ఇది లియోనార్డో డికాప్రియో లీడ్‌లో నటించిన అద్భుతమైన ఇంటెన్స్ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్. ఇది ఆస్కార్ 2026లో 13 నామినేషన్లను పొంది అందరినీ ఆశ్చర్య పరచింది. 16 ఆస్కార్ నామినేషన్లు సాధించిన ‘Sinners’ మొదటి స్థానంలో ఉన్నా, ఈ యాక్షన్ సినిమా పై కూడా అందరి దృష్టి ఉంది. ఇది $180 మిలియన్ల బడ్జెట్ తో $650 మిలియన్లను కలెక్ట్ చేసి బాక్సాఫీస్ ను షేక్ చేసింది. మరి ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఎందులో స్ట్రీమింగ్ అంటే

పాల్ థామస్ ఆండర్సన్ దర్శకత్వంలో ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ (One Bottle After Another) సినిమా తెరకెక్కింది. 2025లో విడుదలైన ఈ అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ థామస్ పిన్‌చాన్ 1990లో రాసిన నవల ‘వైన్‌ల్యాండ్’ ఆధారంగా రూపొందింది. ఈ చిత్రంలో లియోనార్డో డికాప్రియో, సీన్ పెన్, బెనిసియో డెల్ టోరో, రెజీనా హాల్, టెయానా టేలర్ నటించారు. ఈ సినిమా 2025సెప్టెంబర్ 8న లాస్ ఏంజిల్స్‌లోని TCL చైనీస్ థియేటర్‌లో ప్రీమియర్‌ అయింది. విమర్శకుల ప్రశంసలు కుడా అందుకుంది. ఇందులో లియోనార్డో డికాప్రియో ‘బాబ్ ఫెర్గూసన్’ అనే మాజీ విప్లవకారుడి పాత్రలో నటించగా, అతని కూతురు ‘విల్లా’గా చేజ్ ఇన్ఫినిటీ నటించారు. నవంబర్ 14 నుంచి ఈ సినిమా Prime Videoలో అందుబాటులోకి వచ్చింది.

కథ ఏమిటంటే

Advertisement

గతంలో ఫ్రెంచ్ విప్లవంలో పాల్గొన్న బాబ్ (లియోనార్డో డికాప్రియో), ఇప్పుడు తన కూతురితో కలిసి రహస్యంగా జీవిస్తూ ఉంటాడు. అయితే 16 ఏళ్ల తర్వాత, అతని పాత శత్రువు అవినీతి మిలిటరీ అధికారి అయిన కల్నల్ లాక్‌జా (షాన్ పెన్) బాబ్ కోసం వస్తాడు. కల్నల్ లాక్‌జా బాబ్ కూతురు విల్లాను వెతుక్కుంటూ రావడం, ఆ క్రమంలో ఆమె కనిపించకుండా పోవడంతో కథ మలుపు తిరుగుతుంది. బాబ్ తన పాత జీవితాన్ని వదిలేసినప్పటికీ, తన కూతురిని రక్షించుకోవడానికి మళ్ళీ పోరాటంలోకి దిగాల్సి వస్తుంది. విల్లాను రక్షించడానికి బాబ్ చేసే ప్రయత్నాలు, దారిలో ఎదురయ్యే అనేక ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలతో ఈ మిగతా కథ ఉంటుంది.

Read Also : ప్రపంచాన్ని చూసే కోణాన్ని మార్చేసే మూవీ… మైండ్ బెండింగ్ ఎక్స్పీరియన్స్… తెలుగులోనే స్ట్రీమింగ్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×