E-Paper
Advertisement

OTT Movie : సదువుకునే అమ్మాయిని తుప్పల్లోకి తీసుకెళ్లి… కట్ చేస్తే పోలీసులే గజగజా వణికే ట్విస్ట్

OTT Movie : సదువుకునే అమ్మాయిని తుప్పల్లోకి తీసుకెళ్లి… కట్ చేస్తే పోలీసులే గజగజా వణికే ట్విస్ట్
Advertisement

OTT Movie : మెగా ఫ్యామిలీ హీరో వైష్ణవ్ తేజ్ మాస్ రోల్ లో కనిపించిన చిత్రం ‘ఆదికేశవ’. తాను కూడా యాక్షన్ రోల్ లో మెప్పించగలనని నిరూపించుకున్నాడు. ‘ఉప్పెన’ తరువాత వచ్చిన ఈ సినిమా 2003లో థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ శ్రీలీల కూడా ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. అలాగే మలయాళం నటుడు జోజు జార్జ్ విలన్ గా, ఈ సినిమాలో తన పాత్రకి న్యాయం చేసాడు. ‘కోర్ట్’ మూవీ హీరోయిన్ శ్రీదేవి కూడా ప్రత్యేక పాత్రలో మెరిసింది. అయితే ఈ సినిమాకి థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఓటీటీలో మాత్రం కాస్త బెట్టర్ వ్యూస్ తో నడుస్తోంది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యం లో ఈ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది ? కథ ఏమిటి ? అనే వివరాళ్ళకి వెళ్తే ..

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘ఆదికేశవ’ (Aadikeshava) 2023లో వచ్చిన తెలుగు యాక్షన్ సినిమా. ఎన్. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, శ్రీలీల, జోజు జార్జ్, అపర్ణా దాస్) రాధికా శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2023 నవంబర్ 24న థియేటర్లలో విడుదల అయింది. 2023 డిసెంబర్ 22 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం డబ్బింగ్ వెర్షన్స్ లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

కథ ఏమిటంటే

Advertisement

ఆదికేశవ హైదరాబాద్‌ లో ఒక ఫార్మా కంపెనీలో జాబ్ చేయడానికి వెళ్తాడు. మొదటి చూపులోనే ఆ కంపెనీ సి.ఈ.ఓ సౌమ్య అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. దీంతో వాళ్లిద్దరూ సినిమాలు, షికార్లు చేస్తూ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఆదికేశవ కుటుంబం రాయలసీమలో ఉంటుంది. అక్కడ వీళ్లకు ఫ్యాక్షన్ గొడవలు చాలానే ఉంటాయి. ఒక రోజు ఆదికేశవకు తన కుటుంబం ప్రమాదంలో ఉందని తెలుస్తుంది. రాఘవ అనే విలన్ ఆదికేశవ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతుంటాడు. దీంతో ఆదికేశవ తన కుటుంబాన్ని కాపాడటానికి రాయలసీమకు వస్తాడు. సౌమ్య కూడా అతన్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది.

Read Also : భర్త లేనప్పుడు సంగీతం వాయించే మాస్టారుతో… కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకంటే ఇదేనేమో

Advertisement

రాయలసీమలో ఆదికేశవ తన కుటుంబ గతం గురించి తెలుసుకుంటాడు. రాఘవ గ్యాంగ్ వల్ల ఆదికేశవ కుటుంబం చాలా బాధపడిందని, పాత గొడవలు ఇంకా కొనసాగుతున్నాయని తెలుస్తుంది. ఆదికేశవ తన కుటుంబాన్ని కాపాడటానికి, రాఘవతో పోరాడాలని నిర్ణయించుకుంటాడు. అతను రాఘవ గ్యాంగ్‌తో ఫైట్ చేస్తాడు. చివరికి ఆదికేశవ తన కుటుంబాన్ని కాపాడుకుంటాడా ? రాఘవను ఓడిస్తాడా ? సౌమ్య తో లవ్ ట్రాక్ ఏమవుతుంది ? అనే విషయాలను, ఈ తెలుగు యాక్షన్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

 

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×