E-Paper
Advertisement

West Bengal Blast : పశ్చిమ బెంగాల్‌లో బాంబ్ బ్లాస్ట్..

West Bengal Blast : పశ్చిమ బెంగాల్‌లో బాంబ్ బ్లాస్ట్..
Advertisement

West Bengal Blast : పశ్చిమబెంగాల్‌లోని నార్త్ 24 పరగణాల జిల్లాలో బాంబు పేలడం కలకలం రేపింది. జనావాసాల మధ్య పేలుడు జరిగింది. ఈఘటనలో నలుగురు గాయపడ్డారు. దీంతో పోలీసులు అ ప్రాంతంలో మరిన్ని బాంబులు ఉండొచ్చన్న అనుమానంతో తనిఖీలు చేపట్టారు.బాంబు పేలుడులో గాయపడ్డ వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

ఒక పెళ్లి వేడుక జరుగుతుండగా ఈ పేలుడు జరిగింది. బాంబు పేలుడుతో పెళ్లి వేడుకకు హాజరైన వారంతా పరుగులు తీశారు. ఈ బాంబు ఎవరు పెట్టారన్న దానిపై పోలీసులు గాలిస్తున్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×