E-Paper
Advertisement

Holiday: తీరిగ్గా నిద్రపోండి.. ఉద్యోగులకు సెలవు ఇచ్చిన సంస్థ

Holiday: తీరిగ్గా నిద్రపోండి.. ఉద్యోగులకు సెలవు ఇచ్చిన సంస్థ
Advertisement

Holiday: మనిషికి నిద్ర ఎంతో ముఖ్యం. ప్రతిరోజూ సరిపడినంత నిద్రపోతే గానీ చేసే పని మీద దృష్టి పెట్టలేము. రోజుకు కనీసం 6 గంటలైనా నిద్రపోవాలి. లేదంటే రోజంతా నీరసంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత ఉండదు. సకల రోగాలు వస్తాయి. ఇక మార్చి 17న వరల్డ్ స్లీపింగ్ డే సందర్భంగా బెంగళూరుకు చెందిన ఓ సంస్థ ఉద్యోగులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది.

బెంగళూరుకు చెందిన వేక్‌ఫిట్ సొల్యూషన్స్ అనే సంస్థ ప్రపంచ నిద్ర దినోత్సవం సందర్భంగా ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. తమ ఉద్యోగులకు ఆరోగ్యకర జీవనాన్ని అలవర్చే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఈ విషయాన్ని లింక్డిన్ వేదికగా ప్రకటిస్తూ.. ‘‘ప్రపంచ నిద్ర దినోత్సవం సందర్భంగా వేక్‌ఫిట్ ఉద్యోగులందరికీ సెలవు ఇస్తున్నాం. లాంగ్ వీకెండ్‌లో విశ్రాంతి తీసుకోవడానిక ఇది సరైన అవకాశం. నిద్రకు మించి ఇంకేం బహుమతి ఇవ్వగలం’’ అంటూ రాసుకొచ్చింది.

Advertisement

ఇక కంపెనీ నిర్ణయంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లాంగ్ వీకెండ్ రావడంతో ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి టూర్లు, షికార్లకు వెళ్లడానికి రెడీ అయిపోతున్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×