E-Paper
Advertisement

Vande Bharat train : వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ లో మంటలు.. ప్రయాణికులు సేఫ్..

Vande Bharat train : వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ లో మంటలు.. ప్రయాణికులు సేఫ్..
Advertisement

Vande Bharat train : వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురైంది. భోపాల్‌ నుంచి ఢిల్లీ వెళ్తుండగా రైలులో మంటలు చెలరేగాయి. సీ-14 కోచ్‌ వద్ద మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ప్రయాణికులు కోచ్ నుంచి బయటకు పరుగు తీశారు.

సోమవారం ఉదయం వందే భారత్‌ ఎక్స్ ప్రెస్ భోపాల్‌ నుంచి ఢిల్లీ బయలుదేరింది. రాణికమలాపాటి స్టేషన్‌ నుంచి ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత కుర్వాయి స్టేషన్‌ వద్ద రైలులోని బ్యాటరీ నుంచి మంటలు వచ్చాయి. వెంటనే రైల్వే సిబ్బంది మంటలను గుర్తించారు. లోకో పైలట్‌కు సమాచారం ఇచ్చి ప్రమాదంపై అప్రమత్తం చేశారు. దీంతో లోకో పైలట్ రైలును అక్కడే నిలిపివేశారు.

Advertisement

అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ లోని సీ-14 కోచ్ లో చెలరేగిన మంటలను అదుపు చేశారు. రైలులో ‍మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×