E-Paper
Advertisement

Train Derail: పట్టాలు తప్పిన ఎక్స్ ప్రెస్ రైలు.. రాజస్థాన్ లో ఘటన

Train Derail: పట్టాలు తప్పిన ఎక్స్ ప్రెస్ రైలు.. రాజస్థాన్ లో ఘటన
Advertisement

Train Derail: రాజస్థాన్ లోని కోటాలో భోపాల్ కు వెళ్తున్న ఎక్స్ ప్రెస్ రైలులో రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. ప్రమాదదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని రైల్వే అధికారులు తెలిపారు. రైలు నంబర్ 14813, జోధ్ పూర్- భోపాల్ ఎక్స్ ప్రెస్ రైలు కోట జంక్షన్ యార్డులో పట్టాలు తప్పగా.. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కోటా డివిజన్ లోని డివిజనల్ రైల్వే మేనేజర్ ప్రయాణికుల కోసం అత్యవసర హెల్ప్ లైన్ నంబర్లను విడుదల చేశారు.

బోగీలు పట్టాలు తప్పడానికి గల కారణాలు తెలియలేదు. ప్రమాదంలో ఎవరికీ హాని జరగలేదని తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని అధికారులు తెలిపారు. కాగా.. గతేడాది డిసెంబర్ లో రాజస్థాన్ లోని బికనీర్ జిల్లాలో ఖాళీ రైలు పట్టాలు తప్పింది. బికనీర్ లోని లాల్ ఘర్ రైల్వే స్టేషన్ లో జరిగింది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×