E-Paper
Advertisement

CM Yogi Adiyanath: రామాలయంతో సహా మిమ్మల్ని పేల్చేస్తాం.. సీఎంకు బెదిరింపులు..

CM Yogi Adiyanath: రామాలయంతో సహా మిమ్మల్ని పేల్చేస్తాం.. సీఎంకు బెదిరింపులు..
Advertisement

CM Yogi Adiyanath: అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామమందిరంతో పాటు.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను పేల్చివేస్తామంటూ.. ఇద్దరు నిందితులు బెదిరించారు. కొద్దిరోజుల్లోనే రామమందిరంలో రాముడి ప్రాణప్రతిష్ఠ జరగనున్న వేళ ఇలాంటి బెదిరింపులు రావడం కలకలం రేపాయి. సీఎంను చంపేస్తామని బెదిరించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు గుర్తించి.. అరెస్ట్ చేశారు.

ఈ కేసులో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు నిందితులిద్దరూ సోషల్ మీడియా వేదికగా బెదిరింపుల పోస్టు పెట్టారని తెలిపారు. సీఎంతో పాటు ఎస్టీఎఫ్ చీఫ్ అమితాబ్ యశ్ ను కూడా హత్య చేస్తామని హెచ్చరించారు. పోస్టు ఆధారంగా నిందితులకు సంబంధించిన మెయిల్ అడ్రస్ లను కనుగొన్నారు. సాంకేతిక నిపుణుల ద్వారా నిందితులను ఓం ప్రకాశ్, తాహర్ సింగ్ లుగా గుర్తించి.. వారిద్దరిని వెంటనే అరెస్ట్ చేశారు. గోండాకు చెందిన ఈ ఇద్దరూ పారామెడికల్ ఇనిస్టిట్యూట్ లో పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×