E-Paper
Advertisement

Tamil Nadu : తమిళనాడులో భారీ వర్షాలు.. కేరళకు నిలిచిపోయిన రాకపోకలు..

Tamil Nadu : తమిళనాడులో భారీ వర్షాలు.. కేరళకు నిలిచిపోయిన రాకపోకలు..
Advertisement

Tamil Nadu : దక్షిణ తమిళనాడులో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి . భారీ వర్షాల కారణంగా తిరునెల్వేలి, తూత్తుకూడి, కన్యాకుమారి , తెన్‌కాశి జిల్లాల్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేట్ సంస్థలు, బ్యాంకులు , ఆర్థిక సంస్థలకు ప్రభుత్వం డిసెంబర్ 18న సెలవు ప్రకటించింది. డిసెంబర్ 19న కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది.

వర్షాల కారణంగా తిరునెల్వేలి వెళ్లే రైళ్లన్నీ రద్దయ్యాయి. భారీ వర్షాల కారణంగా తమిళనాడు నుంచి కేరళకు వెళ్లే రైళ్లు నిలిపివేయడంతో అయ్యప్పస్వామి భక్తులకు ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. కొల్లం నుంచి మధురై వెళ్లే రైలులో 630 మంది ప్రయాణికులు ,రామేశ్వరం వెళ్లే రైలులో 740 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రభుత్వం 25కి పైగా బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణికులను పంపే చర్యలు చేపట్టింది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×