E-Paper
Advertisement

Ayodhya : అయోధ్య అంతా ఆధ్యాత్మిక శోభ.. 10 లక్షల దీపాలతో అలంకరణ..!

Ayodhya : అయోధ్య అంతా ఆధ్యాత్మిక శోభ.. 10 లక్షల దీపాలతో అలంకరణ..!
Advertisement

Ayodhya : శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకను పురస్కరించుకొని అయోధ్య నగరం అంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పది లక్షల దీపాలతో అలంకరించనున్నట్లు రామజన్మభూమి ట్రస్టు సభ్యులు తెలిపారు. అందుకోసం దేశీయంగా తయారు చేసిన మట్టి ప్రమిదలనే వినియోగించనున్నట్లు ప్రకటించారు. అయోధ్యలోని ముఖ్యనగరాలు అయిన రామ మందిరం సహా రామ్‌ కీ పైడీ, సరయు ఘాట్‌, కనక్‌ భవన్‌, గుప్తర్‌ ఘాట్‌, మనిరామ్‌ దాస్‌ చవానీ, లతా మంగేష్కర్‌ చౌక్‌ వంటి ప్రముఖ ప్రదేశాలన్నింటినీ దీపాలతో అలంకరిస్తామని వెల్లడించారు.

శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ వేళ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ సోమవారం సాయంత్రం తమ ఇళ్లు, దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో దీపాలు వెలిగించాలని ఇప్పటికే ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అయోధ్యలో ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం గత ఏడేళ్లుగా దీపోత్సవం నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 2017లో 1.71 లక్షల దీపాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2023లో రికార్డు స్థాయిలో అది 22.23 లక్షలకు చేరింది. ప్రాణప్రతిష్ఠ సందర్భంగా జనవరి 22న ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

Advertisement

.

.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×